AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బండ ఆంటీ..! సీరియన్ నటి పై హైపర్ ఆది బాడీ షేమింగ్ కామెంట్స్

హైపర్ ఆది.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సందర్భమేదైనా పంచుల వర్షం కురిపించే ఈ నటుడికి చాలా మంది అభిమానులు ఉన్నారు. చాలా మందిలాగే ఆది కూడా జబర్దస్త్ కామెడీ షోతోనే కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు. మొదట అదిరే అభి టీంలో మెంబర్ గా చేరాడు. తన పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు.

బండ ఆంటీ..! సీరియన్ నటి పై హైపర్ ఆది బాడీ షేమింగ్ కామెంట్స్
Hyper Aadi
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2025 | 11:52 AM

Share

జబర్దస్త్ లో చాలా మంది కమెడియన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే దూసుకుపోతున్నారు. ఇప్పటికే కొంతమంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తున్నారు ఆది. తనదైన కామెడీ పంచులతో అతి తక్కువ సమయంలోనే జబర్దస్త్ షోలో టీం లీడర్ అయ్యాడు. తన స్కిట్ కోసమే ప్రేక్షకులు ఎదురుచూసే స్థాయికి ఆది చేరారు. అటు జబర్దస్త్.. షో ఆడియన్స్‏ను కడుపుబ్బా నవ్వించిన ఆది.. మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలోనూ తన కామెడీతో అలరించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తుండగా.. ఇంద్రజ జడ్జ్ గా చేస్తున్నారు. ఈ కామెడీ షోలో ఆది పంచ్‌లు.. తోటి కంటెస్టెంట్స్ పై ఆది వేసే జోక్స్ ఆడియన్స్‏ను కడుపుబ్బా నవ్విస్తాయి.

ఒక డిజాస్టర్, రెండు హిట్స్.. దెబ్బకు బ్రేక్ తీసుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

అటు టీవీషోలతో పాటు ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు ఆది. ఇటీవల ఆయన వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు ఆది. తాజాగా ఆది ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆది పై నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఓ సీరియల్ నటి పై వివాదాస్పద కామెంట్స్ చేశాడు ఆది. బండ ఆంటీ అంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఢీ డ్యాన్స్ షో కు సంబందించిన ఓ ప్రమోను విడుదల చేశారు.

ఇక హీరోయిన్స్ సర్దుకోవాల్సిందే..! ఇండస్ట్రీకి కొత్త బ్యూటీ దొరికేసింది మావ.!!

ఈ ప్రోమోలో బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య (దీపిక ) పై ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఢీ షోలో కెమెరా‌మ్యాన్‌తో డ్యాన్స్ చేసింది కావ్య. ఈ డాన్స్ ఫన్నీగా సాగింది. ఆతర్వాత ఆది లేచి.. మీరు పర్మిషన్ ఇస్తే నేను డైరెక్టర్‌గా వాళ్లిద్దరినీ పెట్టి ‘గుండు అంకుల్-బండ ఆంటీ’ అని ఒక సినిమా తీస్తాను.. అని ఆది అన్నాడు. దాంతో దీపికా కూడా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ కామెంట్స్ పై కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. అలాగే దీపికా ఫ్యాన్స్ కూడా ఆది పై ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

రవితేజ, ప్రభాస్‌లతో హిట్స్.. ఆఫర్స్ తగ్గడంతో నటనకు గుడ్ బై చెప్పనుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..