AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. యశోద షూటింగ్ సెట్స్‏లో..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఓవైపు సినిమాలు చేస్తూనే..

Samantha: సమంత సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. యశోద షూటింగ్ సెట్స్‏లో..
Samantha
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2022 | 8:20 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఓవైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు యాడ్స్.. స్పెషల్ సాంగ్స్.. బ్రాండ్స్ యాడ్స్ అంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్.. హాలీవుడ్ పై కూడా సమంత మూవీస్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో సామ్ షేర్ చేసే పోస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల తన డ్రెస్సింగ్ గురించి ట్రోల్ చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏదైమైన సామ్ మాత్రం ఇప్పుడు వచ్చిన ప్రతి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం యశోద.

ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫీమేల్ ఓరియంటెడ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్ పార్ట్ కూడా ఉండనుంది. ఈ క్రమంలో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెనిత్.. యాక్షన్ స్విక్వెన్స్ తెరకెక్కించారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లోని యాక్షన్ సన్నివశాలకు యానిక్ బెస్ డైరెక్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు సమంతతో కలిసి యశోద సినిమాకు పనిచేశారు. హాలీవుడ్ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మ్‏ర్‏గా కూడా బెనిక్ పనిచేశారు. పది రోజుల పాటు యశోద సినిమా కోసం యాక్షన్ సీన్స్ తరెకెక్కించారు..దాదాపు రూ. 3 కోట్ల భారీ వ్యయంతో ఆర్ట్‌ డైరెక్టర్‌ అశోక్‌ వేసిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్‌ చేస్తున్నారు. సమంతతోపాటు.. ఇతరులతో కలిసి పది రోజులపాటు.. 3 సెట్స్ లో షూట్ చేశామని.. సామ్ అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేసిందని నిర్మాత తెలిపారు.

Also Read: Puneeth Rajkumar: అందుకే నేను పునీత్‌ చివరి సినిమాకు వెళ్లలేదు.. జేమ్స్‌ చిత్రంపై అప్పు సతీమణి అశ్విని ఎమోషనల్‌..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో పవన్ వాడిన బైక్‌ను సొంతం చేసుకోవాలా?.. అయితే ఇలా చేయండి

Puneeth Rajkumar: పునీత్ పుట్టిన రోజున నీ స్మృతిలో అంటూ అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హీరో విశాల్.. వీడియో వైరల్

Pushpa 2: పుష్ప సీక్వెల్‌లోనూ ఐటెం సాంగ్‌.. ఈసారి బన్నీతో చిందులేయనుంది ఎవరో తెలుసా.?

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..