AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: దివి నుంచి భువికి వచ్చిన దేవకన్య.. అందానికే అసూయపుట్టే బుట్టబొమ్మ.. ఎవరో గుర్తించారా..?

ఇంటర్నెట్ వినియోగం బాగా పెరగడంతో.. సెలబ్రిటీలు.. వారి అభిమానులకు మధ్య మధ్య దూరం తగ్గిపోయింది. ప్రజంట్ డిజిటల్ యుగంలో ఇలాంటి ఫోటోలను ఫ్యాన్స్ నిత్యం తమ అభిమాన స్టార్స్ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.

Viral Photo: దివి నుంచి భువికి వచ్చిన దేవకన్య.. అందానికే అసూయపుట్టే బుట్టబొమ్మ.. ఎవరో గుర్తించారా..?
Heroine Throwback Pic
Ram Naramaneni
|

Updated on: Feb 04, 2022 | 5:43 PM

Share

Tollywood Heroine: నెట్టింట ఫిల్మ్ స్టార్స్‌కు సంబంధించిన ఫోటోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. కొందరు నటీనటులు చిన్నప్పటి ఫోటోలు చూసి.. వారు ఇప్పుడు ఫలానా స్టార్ అంటే అస్సలు నమ్మలేం. ప్రజంట్ డిజిటల్ యుగంలో ఇలాంటి ఫోటోలను ఫ్యాన్స్ నిత్యం ట్రెండ్ చేస్తూనే ఉంటారు. ఇంటర్నెట్ వినియోగం బాగా పెరగడంతో.. సెలబ్రిటీలు.. వారి అభిమానులకు మధ్య మధ్య దూరం తగ్గిపోయింది. అంతకముందులా న్యూ ఇయర్‌కి గ్రీటింగ్స్ పంచుకుని మురిసిపోవడాలు.. ఇంటిగోడలకు ఇష్టమైన స్టార్స్ ఫోటోలు నింపేయడాలు ఇప్పుడు కనిపించడం లేదు. అందుకు బదులుగా సోషల్ మీడియా(Social Media) గోడలను నింపేస్తున్నారు. ఇక స్టార్స్ సైతం తమ సినిమా అప్‌డేట్స్‌ను పంచుకోవడమే కాకుండా లైవ్ చాట్స్‌తో  ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. అంతేకాదు తన లైఫ్‌లో జరిగే మేజర్ ఇన్సిడెంట్స్ గురించి వారితో పంచుకుంటున్నారు.  ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ‘త్రోబ్యాక్’ పిక్స్(Throwback Pics) ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. హీరో, హీరోయిన్లు వీలు కుదిరినప్పుడు తమ చైల్డ్‌హుడ్ ఫోటోలను నెట్టింట అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్‌హుడ్ పిక్(Childhood Pic) సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోలో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు.. అటు బాలీవుడ్‌తో సౌత్ సినిమాల్లో కూడా నటిస్తూ.. పరిణితి చెందిన నటిగా పేరు తెచ్చుకుంది. అందం విషయంలో ఈమెకు నూటికి.. వెయ్యి మార్కులు వేసేస్తారు ఫ్యాన్స్. అయ్యో.. ఇంకా ఆమె ఎవరో గుర్తించలేదా..? మేమే చెప్పేస్తాం. ఈ ఫోటోలో ఉంది..అదితి రావు హైదరి.

మణిరత్నం ‘చెలియా’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది ఈ నటీమణి. అయితే ఆమె తెలుగులో స్టైయిట్‌గా చేసిన చిత్రం మాత్రం..’సమ్మోహనం’. ఆ తర్వాత ఈ భామ వరుణ్ తేజ్ సరసన ‘అంతరిక్షం’లో చేసింది. ఆ తర్వాత మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ‘V’ మూవీలో మెరిసింది. తాజాగా శర్వానంద్ హీరోగా రూపొందిన ‘మహా సముద్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అదితీరావు హైదరీ హైదరాబాదులోనే జన్మించింది.  ఈమె.. గ్రాండ్ పేరెంట్స్ వనపర్తి సంస్థానాన్ని ఒకప్పుడు పరిపాలించారు.

Also Read: తిరుమలకు వెళ్లే వెంకన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. 

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!