AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan: ఆ స్టార్ హీరోతో కలిసి నటించాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన అందాల త్రిష

తొలి సినిమాతోనే సాలిడ్ సక్సెస్ అందుకున్న త్రిషకు ఇక్కడ భారీ ఫాలోయింగ్ పెరిగింది. వరుసగా ఈ అమ్మడికి పెద్ద సినిమాల్లో ఛాన్స్ దక్కింది.

Trisha Krishnan: ఆ స్టార్ హీరోతో కలిసి నటించాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన అందాల త్రిష
Trisha
Rajeev Rayala
|

Updated on: Jan 03, 2023 | 4:20 PM

Share

చెన్నై చంద్రం త్రిషకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో వర్షం సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే సాలిడ్ సక్సెస్ అందుకున్న త్రిషకు ఇక్కడ భారీ ఫాలోయింగ్ పెరిగింది. వరుసగా ఈ అమ్మడికి పెద్ద సినిమాల్లో ఛాన్స్ దక్కింది. వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉండగానే తమిళ్ లోనూ సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది. దాంతో ఈ బ్యూటీ అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా త్రిష తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. తమిళ్‌లో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ మధ్య మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలోని నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ మూవీలో ఐశ్వర్య రాక్ తో పోటీపడుతూ త్రిష నటించింది. అలాగే అందంలోనూ త్రిష ఐష్ ను బీట్ చేసిందని కూడా అంటున్నారు కొందరు.

ఇదిలా ఉంటే త్రిషను హీరోయిన్ గా తీసుకోవడానికి చాలా మంది స్టార్ హీరోలు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే త్రిషకు మాత్రం ఓ స్టార్ హీరో సినిమాలో నటించాలని కోరిక ఉందట..ఆ కోరిక ఎప్పటికి నెరవేరుతుందాని ఎదురు చూస్తుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

సూపర్ స్టార్ రజినికాంత్ తో కలిసి నటించాలని ఉందట త్రిషకు. గతంలో ఈ ఇద్దరు కలిసి పేట అనే సినిమాలో త్రిష రజినీకాంత్ తో కలిసి నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి నటించాలని ఆశపడుతోంది. మరి ఈ అమ్మడి కోరిక త్వరలోనే నెరవేరుతుందేమో చూడాలి. ప్రస్తుతం త్రిష పొన్నియన్ సెల్వన్ 2లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్