శ్రీవారి సేవలో సమంత అక్కినేని
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ నటి సమంత అక్కినేని. నిన్న రాత్రి అలిపిరి నడక మార్గంలో తిరుమల చేరుకున్న ఆమె..ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకుని స్వామి వారి సేవలో పాల్గొన్నారు. హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు రాగానే సమంతను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.