AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ న్యూస్: నటుడు ఆలీకి మాతృవియోగం

ప్రముఖ హాస్యనటుడు ఆలీ ఇంట విషాదం నెలకొంది. ఆలీ తల్లి జైతున్ బాబీ(57) అనారోగ్యంతో నిన్న అర్థరాత్రి కన్ను మూశారు. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆమె తుది శ్వాస విడిచారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న ఆలీ.. రాంచీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆలీ జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాగా.. జైతున్ బీబీ భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు […]

బ్రేకింగ్ న్యూస్: నటుడు ఆలీకి మాతృవియోగం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 19, 2019 | 9:25 AM

Share

ప్రముఖ హాస్యనటుడు ఆలీ ఇంట విషాదం నెలకొంది. ఆలీ తల్లి జైతున్ బాబీ(57) అనారోగ్యంతో నిన్న అర్థరాత్రి కన్ను మూశారు. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆమె తుది శ్వాస విడిచారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న ఆలీ.. రాంచీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆలీ జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాగా.. జైతున్ బీబీ భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం.

కాగా.. ఆలీకి తన తల్లి అంటే ఎంతో ప్రేమ. పలు కార్యక్రమాల్లో.. తన తల్లిని గుర్తుచేసుకుని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం తల్లిదండ్రులే కారణమని చెబుతూంటారు. వీలు చిక్కినప్పుడల్లా.. ఆమెతో సమయం గడిపేందుకు ఇష్టపడేవారు ఆలీ.

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా