AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాజల్.. అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య ఎంతో తెలుసా..

టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. 

Rajeev Rayala
|

Updated on: Feb 20, 2022 | 8:15 PM

Share
 టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. 

టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. 

1 / 7
 భర్త గౌతమ్‌ కిచ్లూతో కలిసి ఓ బిడ్డను తన జీవితంలోకి ఆహ్వానించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది కాజల్ 

2 / 7
తన బేబీ బంప్‌ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌ తో షేర్‌ చేసుకుంటోంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. 

3 / 7
 ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్‌ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది.

4 / 7
  తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 21 మిలియన్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా కాజల్ తన ఖాతాలో త్రోబ్యాక్ ఫొటోలు షేర్ చేసింది. 

5 / 7
 ‘నా ఇన్ స్టా ఫ్యామిలీకి 21 మిలియన్స్ ప్రేమని అందించినందుకు ధన్యవాదాలు. మీకు 21 మిలియన్ రెట్ల ప్రేమని అందిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిందీ చందమామ. 

6 / 7
టాలీవుడ్‌ లో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే తారాల్లో కాజల్‌ కూడా ఒకరు. నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలను అందులో షేర్‌ చేస్తుంటుంది. ఈక్రమంలోనే ఆమె ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

7 / 7
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్