AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నయా లుక్ గురూ.. గుండు బాసులుగా మారుతున్న స్టార్ హీరోలు..

జవాన్ సినిమా కోసం చాలా రిస్క్ చేశారు బాద్‌ షా. ఫస్ట్‌ టైమ్ ఓ సౌత్‌ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్న షారూఖ్‌... ఆ మూవీ కోసం గుండుతో కనిపించటం ఆసక్తికరంగా మారింది. షారూఖ్ లాంటి సూపర్ స్టార్ ఇలా కనిపించటంతో సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి.

Tollywood: నయా లుక్ గురూ.. గుండు బాసులుగా మారుతున్న స్టార్ హీరోలు..
New Look
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 13, 2023 | 11:38 AM

Share

షారూఖ్ ఖాన్ హీరోగా సౌత్‌ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా జవాన్‌. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీవ్యూకి ఆడియన్స్‌ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గ్లింప్స్‌లో షారూఖ్‌ గుండుతో కనిపించటంతో రీసెంట్‌ టైమ్స్‌లో అలా గుండుతో నటిస్తున్న స్టార్స్‌ గురించి మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్‌. జవాన్ సినిమా కోసం చాలా రిస్క్ చేశారు బాద్‌ షా. ఫస్ట్‌ టైమ్ ఓ సౌత్‌ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్న షారూఖ్‌… ఆ మూవీ కోసం గుండుతో కనిపించటం ఆసక్తికరంగా మారింది. షారూఖ్ లాంటి సూపర్ స్టార్ ఇలా కనిపించటంతో సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ కూడా తన నెక్ట్స్ మూవీలో గుండుతో కనిపించబోతున్నారు. కెప్టెన్ మిల్లర్ కోసం చాలా కాలంగా లాంగ్ హెయిర్‌, థిక్ బియర్డ్ మెయిన్‌టైన్ చేసిన మిస్టర్ డీ, అందుకే తన నెక్ట్స్ మూవీలో కంప్లీట్ కాంట్రాస్ట్‌గా గుండుతో నటిస్తున్నారు. ఈ సినిమాను ధనుష్‌ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు.పుష్ప సినిమాలో గుండుతో నటిస్తున్నారు మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్. తొలి భాగంలో కొద్ది సేపే కనిపించిన ఫాఫా, సీక్వెల్‌లో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో బన్నీని ఢీ కొనబోతున్నారు.

మరో మలయాళ హీరో మోహన్‌లాల్‌ కూడా ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలో గుండుతోనే నటిస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బారోజ్‌ మూవీ కోసం డిఫరెంట్ గెటప్‌ ట్రై చేస్తున్నారు మోహన్‌లాల్. ఆ మధ్య మెగాస్టార్‌ చిరంజీవి కూడా గుండు లుక్‌ ఎలా ఉంటుందో ట్రై చేశారు. ఏ సినిమా కోసం అన్నది క్లారిటీ ఇవ్వకపోయినా… అప్పట్లో మెగాస్టార్ షేవ్డ్‌ లుక్‌ తెగ వైరల్ అయ్యింది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్