AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ లో సందీప్ సిక్స్‌ప్యాక్..సూప‌ర్ గురూ..!

యంగ్ హీరో సందీప్ కిష‌న్ కు ఇప్పుడు అర్జంట్ గా హిట్ అవ‌సరం. గ‌త కొన్నేళ్లుగా ఈ హీరో సాలిడ్ హిట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. గ‌తేడాది సందీప్ చేసిన‌.. 'నిను వీడని నీడను నేనే', 'తెనాలి రామకృష్ణ' సినిమాలు ఓ మోస్తారుగా ఆడాయి.

లాక్ డౌన్ లో సందీప్ సిక్స్‌ప్యాక్..సూప‌ర్ గురూ..!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 20, 2020 | 9:57 AM

Share

యంగ్ హీరో సందీప్ కిష‌న్ కు ఇప్పుడు అర్జంట్ గా హిట్ అవ‌సరం. గ‌త కొన్నేళ్లుగా ఈ హీరో సాలిడ్ హిట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు. గ‌తేడాది సందీప్ చేసిన‌.. ‘నిను వీడని నీడను నేనే’, ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలు ఓ మోస్తారుగా ఆడాయి. ప్రస్తుతం ఇత‌డు.. ‘A1 ఎక్స్‌ప్రెస్’ అనే ఫిల్మ్ చేస్తున్నా‌డు. ఇందులో హాకీ క్రీడాకారుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నా‌డు సందీప్. ఈ మూవీ ఇప్ప‌టికే ప‌లు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని..లాక్ డౌన్ కార‌ణంగా మిగిలిన చిత్రీక‌ర‌ణ ఆగిపోయింది.

అయితే ఈ గ్యాపును చ‌క్క‌గా వినియోగించుకున్నారు సందీప్ కిష‌న్. డైలీ వ‌ర్క‌వుట్స్ చేస్తూ సిక్స్‌ప్యాక్ సాధించి ఆట‌గాడికి ఉండాల్సిన ఫిట్‌నెస్ పొందారు. ఫేమ‌స్‌ ట్రైనర్‌ కుల్‌దీప్ ఆధ్వ‌ర్యంలో కసరత్తులు చేశా‌డు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్‌ చేశా‌డు. సందీప్ హార్డ్ వ‌ర్క్, పాత్ర కోసం అత‌డు ప‌డుతోన్న శ్ర‌మ చూసి నెటిజన్లు ప్రశంస‌లు కురిపిస్తున్నారు. ‘A1 ఎక్స్‌ప్రెస్‌’లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా న‌టిస్తోంది. డెన్నీస్‌ జీవన్‌ దర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీలో.. మురళీ శర్మ, రావు రమేశ్‌, పోసాని లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. హిప్‌హాప్ తమిజ‌ సంగీతం అందిస్తున్నారు.

View this post on Instagram

Every Champion was once a contender who refused to Give up ?? #RockyBalboa #A1Express #Hockey #12KgsDown @kuldepsethi

A post shared by sundeep kishan (@sundeepkishan) on

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?