Sharwanand: హీరో శర్వానంద్‌కు బిరుదు.. ఇకపై పేరు ముందు ఏ స్టార్ ట్యాగ్ వేయనున్నారంటే?

ఒకే ఒక జీవితం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు శర్వానంద్. పెళ్లి చేసుకుని తండ్రిగా కూడా ప్రమోషన్ పొందాడు. శర్వానంద్ నటిస్తోన్న తాజ చిత్రం మనమే. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ శుక్రవారం (జూన్ 07) న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Sharwanand: హీరో శర్వానంద్‌కు బిరుదు.. ఇకపై పేరు ముందు ఏ స్టార్ ట్యాగ్ వేయనున్నారంటే?
Sharwanand
Follow us
Basha Shek

|

Updated on: Jun 06, 2024 | 1:58 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ట్యాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్ ను లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీస్తుంటారాయన. దీంతో ఆడియెన్స్ లో శర్వాకు మంచి గుర్తింపు ఉంది. ఒకే ఒక జీవితం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు శర్వానంద్. పెళ్లి చేసుకుని తండ్రిగా కూడా ప్రమోషన్ పొందాడు. శర్వానంద్ నటిస్తోన్న తాజ చిత్రం మనమే. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ శుక్రవారం (జూన్ 07) న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈక్రమంలోనే ప్రమోషన్లకు సంబంధించి బుధవారం (జూన్ 05) మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకుకు శర్వానంద్, కృతి శెట్టి, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తదితర చిత్ర బృందమంతా హాజరయ్యారు. అలాగేదర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షించారు.

కాగా మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ శర్వానంద్ కు ఓ బిరుదును ఇచ్చారు. అదేమిటంటే మెగాస్టార్, పవర్ స్టార్, రాక్ స్టార్, యూత్ స్టార్ ఉన్నట్లే .. శర్వానంద్ కు ఛార్మింగ్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు. అంతేకాదు శర్వానంద్ సినిమా కెరీర్ పై ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. కాగా మొదట మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పిఠాపురంలో నిర్వహించాలనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల హైదరాబాద్ లోనే నిర్వహించాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

శుక్రవారం గ్రాండ్ రిలీజ్

శర్వాకు ఛార్మింగ్ స్టార్ బిరుదు ఇచ్చిన నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!