AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Sekhar Kammula: తెలుగులో మంచి కాఫీ లాంటి సినిమాలకు కేరాఫ్ అడ్రస్… హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్ డైరెక్టర్

తెలుగులో మంచి కాఫీ లాంటి సినిమాకు ఒరిజినల్ కేరాఫ్ ఎవరు.. ఇంకెవరు.. శేఖర్ కమ్ముల. సిల్వర్ స్క్రీన్‌పై ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ని పర్‌ఫెక్ట్‌గా ప్రజెంట్‌ చేస్తారన్న

Happy Birthday Sekhar Kammula: తెలుగులో మంచి కాఫీ లాంటి సినిమాలకు కేరాఫ్ అడ్రస్... హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్ డైరెక్టర్
Ram Naramaneni
|

Updated on: Feb 04, 2021 | 2:50 PM

Share

Happy Birthday Sekhar Kammula:  తెలుగులో మంచి కాఫీ లాంటి సినిమాకు ఒరిజినల్ కేరాఫ్ ఎవరు.. ఇంకెవరు.. శేఖర్ కమ్ముల. సిల్వర్ స్క్రీన్‌పై ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ని పర్‌ఫెక్ట్‌గా ప్రజెంట్‌ చేస్తారన్న పేరు కూడా వుందాయనకు. ఇవాళ 49వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సినిమా పిపాసి. పాత్రల మధ్య ఎమోషన్స్‌ని క్యారీ చేసే తీరు.. అల్టిమేట్ అంటారు ఆయన సినిమాల్ని ఇష్టపడేవాళ్లు. అందుకే… బాపు, విశ్వనాథ్ లాంటి లెజెండరీ సినిమాలకు నెక్స్ట్ వెర్షన్‌లా వుంటాయి శేఖర్‌ కమ్ముల మూవీస్.

జస్ట్‌ కాలేజ్ లైఫ్, ఫ్యామిలీ రిలేషన్స్‌, ఫ్రెండ్‌షిప్ మాత్రమేనా.. ఇంకే జానర్సూ చెయ్యలేరా అనే విమర్శలకు.. ఆయన తీసిన లీడర్ మూవీ గ్రేట్ ఎగ్జాంపుల్. పాలిటిక్స్‌కీ.. పబ్లిక్‌లైఫ్‌కీ ఆయనిచ్చిన డెఫినిషన్‌కి ఫిదా అయ్యింది ప్రేక్షక లోకం. కంప్యూటర్ సైన్స్‌లో పీజీ కోసం అమెరికా వెళ్లి.. సెల్యులాయిడ్ సైంటిస్ట్‌గా తిరిగొచ్చారంటే.. సినిమా అంటే ఆయనకెంత ప్యాషనో అర్థం చేసుకోవచ్చు. ఆ కసినంతా తన సినిమా ద్వారా మనకు ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో ఇస్తారు శేఖర్ మాస్టారు. లేటెస్ట్‌గా చైతూ, సాయిపల్లవి కాంబోలో లవ్‌స్టోరీ మూవీ చేస్తున్నారు శేఖర్ కమ్ముల. ఆయన మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.

Also Read :

మీకు గర్ల్‌‌‌‌‌‌‌‌ఫ్రెండ్స్ లేరా..వాళ్ళకి నడుముల్లేవా.. ఆకట్టుకుంటున్న’ఎస్ఆర్ కల్యాణమండపం’టీజర్..

Pradeep Machiraju KTUC 5: తొలిసారిగా బుల్లితెర పై పవన్ కళ్యాణ్.. ప్రదీప్ తో సందడి చేయనున్న వకీల్ సాబ్..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?