Happy Birthday Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు విషెస్ వెల్లువ.. తమ్ముడిపై తన ప్రేమను తెలియజేస్తూ అన్న ఎమోషనల్ పోస్ట్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అన్న మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, రామ్ పోతినేని సహా..

Happy Birthday Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు విషెస్ వెల్లువ.. తమ్ముడిపై తన ప్రేమను తెలియజేస్తూ అన్న ఎమోషనల్ పోస్ట్
Hbd Pawan Kalyan
Follow us
Surya Kala

|

Updated on: Sep 02, 2022 | 1:10 PM

Happy Birthday Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. జనసేనాని తన 51వ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి మాత్రమే కాదు.. సినీ పరిశ్రమ, రాజకీయ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అన్న మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, రామ్ పోతినేని సహా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పలువురు బీజేపీ నేతలు , ఏపీ సహా ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్, రాజ్యసభ ఎంపీ జీవీఎల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి అనేక మంది పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అంతేకాదు కొంతమంది పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసి.. విషెష్ చెప్పడం విశేషం..

తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిపై తనకున్న ప్రేమని మరోసారి చాటుకున్నారు.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు:  

రవితేజ  

రామ్ పోతినేని: 

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ను టాగ్ చేసి శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు.

నారాలోకేష్:

రాజ్యసభ ఎంపీ జీవీఎల్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  

బిజెపి ఏపీ సహా ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే