Hansika Motwani : సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్.. హన్సిక హీరోయిన్‌గా ఇంట్రస్టింగ్ కథతో రానున్న 105 మినిట్స్..

హన్సిక .. దేశ ముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆతర్వాత ఇక్కడ వరుసగా యంగ్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని ఆకట్టుకుంది...

Hansika Motwani : సింగిల్ షాట్,  సింగిల్ క్యారెక్టర్.. హన్సిక హీరోయిన్‌గా ఇంట్రస్టింగ్ కథతో రానున్న 105 మినిట్స్..
Hansika
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 18, 2021 | 8:51 PM

Hansika Motwani : హన్సిక మోత్వాని .. దేశ ముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆతర్వాత ఇక్కడ వరుసగా యంగ్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని ఆకట్టుకుంది. ఆతర్వాత ఈ ముద్దుగుమ్మకు తమిళ్ నుంచి ఆఫర్లు అందడంతో అక్కడ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు తగ్గించిన తమిళ్‌లో మాత్రం జోరు చూపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే 105 మినిట్స్ అనే సినిమా చేస్తుంది. ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనంతో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. ఈ సినిమా కోసం ఇంతలా తను ఎగ్జయిట్ అవ్వడానికి కారణం చెప్పింది హన్సిక. ఈ సినిమా ”సింగిల్ షాట్”, “సింగిల్ క్యారెక్టర్ ”  “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్ అంటూ చెప్పుకొచ్చింది ఈ అందల భామ.

ఈ సందర్భంగా హీరోయిన్ హన్సిక మోత్వాని మాట్లాడుతూ…నా కెరీర్ లో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలలోకి  ఈ సినిమా చాలా టప్‌‌గా అనిపించింది. మంచి కథను సెలెక్ట్ చేసుకొని ఎక్సపెరర్మెంటల్‌గా తీశారు. డి.ఓ.పి కిశోర్, రవి గార్లు నేను ఇరవై నిమిషాల రెయిన్ షాట్ ఉన్నాకూడా వారు నాతో ఉండి అద్భుతంగా చేశారు. టీం అంతా చాలా కష్టపడి పని చేసిన సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పికొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Short Film Competitions: ‘నవరత్నాలు’, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్‌ఫిల్మ్‌ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

Bandla Ganesh: ఆ విషయంలో బండ్ల గణేష్ కీలక నిర్ణయం.. ఇక దబిడిదిబిడే అంటూ కామెంట్లు పెడుతున్న అభిమానులు..

Krish -Vaishnav Tej : ఎట్టకేలకు క్రిష్-వైష్ణవ్ తేజ్ మూవీ అప్ డేట్ రానుంది.. ఎప్పుడంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే