Bandla Ganesh: ఆ విషయంలో బండ్ల గణేష్ కీలక నిర్ణయం.. ఇక దబిడిదిబిడే అంటూ కామెంట్లు పెడుతున్న అభిమానులు..

బండ్లగణేష్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. అంతలా పాపులర్ అయ్యారు బండ్ల. ఆర్టిస్ట్‌‌‌గా సినిమాలు చేస్తూనే ఆతర్వాత ప్రొడ్యూసర్‌‌‌‌గా ఎదిగారు.

Bandla Ganesh:  ఆ విషయంలో బండ్ల గణేష్ కీలక నిర్ణయం.. ఇక దబిడిదిబిడే అంటూ కామెంట్లు పెడుతున్న అభిమానులు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 18, 2021 | 6:28 PM

Bandla Ganesh: బండ్లగణేష్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. అంతలా పాపులర్ అయ్యారు బండ్ల. ఆర్టిస్ట్‌‌‌గా సినిమాలు చేస్తూనే ఆతర్వాత ప్రొడ్యూసర్‌‌‌‌గా ఎదిగారు. ఇక పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడైన బండ్ల గణేష్. ఆయనతో కలిసి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్‌ను అందుకున్నారు. నిర్మాతగా బండ్ల ఆంజనేయులు, తీన్మార్, గబ్బర్ సింగ్, టెంపర్, ఇద్దరమ్మాయిలతోలాంటి  సినిమాలు చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లోకి దిగిన తర్వాత బండ్ల ఒక ఊపు ఊపారు. ఆ తర్వాత రాజకీయాల్లో ఉండలేక తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చిన్నపాత్రలో కనిపించి మెప్పించారు. ఇక ఇప్పుడు మరో సారి ప్రొడ్యూసర్‌గా తిరిగి ఫామ్‌‌‌‌లోకి రావాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు బండ్ల గణేష్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌‌‌‌గా ఉంటారన్న విషయం తెలిసిందే.

ట్విట్టర్ వేదికగా ఆయన అభిమానులను పలకరిస్తూ ఉంటారు. సినిమా అప్డేట్స్‌‌‌‌తోపాటు. తన దేవర పవన్ కళ్యాణ్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఏమైందో ఏమో కానీ సడన్‌‌‌గా సోషల్ మీడియాకు గుడ్ బై చేపిస్తున్నా అంటూ ప్రకటించారు బండ్ల . తన జీవితంలో ఎలాంటి వివాదాలు ఉండకూడదని కోరుకుంటున్నాన‌ని ఇటీవ‌లే ఆయ‌న ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఓ సీనియర్ జ‌ర్న‌లిస్టు సూచ‌న మేర‌కు ట్విట్ట‌ర్‌లో కొన‌సాగాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ప్ర‌క‌టించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sridevi Soda Center: సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా సుధీర్ బాబు ‘సోడాల శ్రీదేవి సెంటర్’ ట్రైలర్..

Bheemla Nayak : భీమ్లా నాయక్ నుంచి మరో సర్‌‌‌ప్రైజ్ రానుందట.. ఈ సారి దగ్గుబాటి హీరో వంతు..

Bigg Boss: ముంబై వీదుల్లో రాఖీ సావంత్‌ రచ్చ.. బిగ్‌బాస్‌‌లో తీసుకోవాలంటూ డిమాండ్..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే