Bheemla Nayak : భీమ్లా నాయక్ నుంచి మరో సర్‌‌‌ప్రైజ్ రానుందట.. ఈ సారి దగ్గుబాటి హీరో వంతు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చారు పవర్ స్టార్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో...

Bheemla Nayak : భీమ్లా నాయక్ నుంచి మరో సర్‌‌‌ప్రైజ్ రానుందట.. ఈ సారి దగ్గుబాటి హీరో వంతు..
Rana
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 18, 2021 | 3:04 PM

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చారు పవర్ స్టార్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు పవన్. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్‌‌‌‌ను సొంతం చేసుకుంది. ఇక వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్‌‌‌‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్‌‌‌‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు పవన్. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు ఇది రీమేక్. అలాగే ఈ సినిమాలో మరో హీరోగా దగ్గుబాటి యంగ్ హీరో రానా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫస్టు గ్లింప్స్‌‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ ఫస్టు గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. యూట్యూబ్‌లో సరి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ టీజర్‌లో పవన్ కళ్యాణ్‌ను మాత్రమే చూపించారు. పవన్ కోపంగా రానా కోసం వెళ్తూ అడ్డమొచ్చిన రౌడీలను కొడుతూ కనిపించారు. ఈ టీజర్ తర్వాత ఇప్పుడు రానాకు సంబంధించిన టీజర్‌ను రెడీ చేస్తున్నారట చిత్రయూనిట్.

అయితే ఒరిజినల్‌లో ఇద్దరు హీరోల పాత్రలు ఈక్వల్‌గా ఉంటాయి. తెలుగులోకి వచ్చే సరికి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌నే ఎక్కువ హైలైట్ చేయనున్నారని తెలుస్తోంది. ఫస్టు గ్లింప్స్ చూస్తే పవన్ డామినేషన్ గట్టిగానే ఉంటుందని అనిపిస్తుందని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు. ఫస్టు గ్లింప్స్ లో రానా కనిపించకపోవడం పట్ల ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. రానాకీ చోటు కల్పించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్‌‌‌‌ నుంచి రానాకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయడానికి చిత్రయూనిట్ సిద్ధం అయ్యిందని తెలుస్తుంది. వీలైనంత త్వరగా రానా గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు. అలాగే పవన్ సరసన నిత్యామీనన్ కనిపించనుందని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : Bigg Boss: ముంబై వీదుల్లో రాఖీ సావంత్‌ రచ్చ.. బిగ్‌బాస్‌‌లో తీసుకోవాలంటూ డిమాండ్..

 Afghanistan Crisis: యాక్షన్.. రియాక్షన్.. తాలిబన్ల చెర నుంచి మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ సైన్యం

PM Modi: టోక్యో ఒలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ – Watch Video

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే