Hansika Motwani: సెంచురీ కోడతానంటున్న దేశముదురు భామ.. ఆశల పల్లకిలో హన్సిక

దేశముదురు సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక(Hansika). మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది.

Hansika Motwani: సెంచురీ కోడతానంటున్న దేశముదురు భామ.. ఆశల పల్లకిలో హన్సిక
Hansika
Follow us

|

Updated on: Jul 20, 2022 | 9:43 PM

దేశముదురు సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక(Hansika). మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది. హన్సిక తక్కువ సమాయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. కుర్ర హీరోలందరి సరసన ఆడిపాడింది ఈ బ్యూటీ. తెలుగుతోపాటు తమిళ్ లోను ఈ అమ్మడు సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇటీవల కాలంలో తెలుగులో హన్సిక సినిమాలు తగ్గించింది. మరో వైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ వస్తుంది హన్సిక. ఇప్పటికే మై నేమ్‌ఈజ్ శృతి ఆమె సినిమా లో నటించింది ఈ చిన్నది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో ఇంట్రస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది హన్సిక.

హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మహా. ఈ సినిమాలో హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా హన్సిక కేరీర్ లో 50వ మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ నెల 22న విడుదల అవుతున్న ‘మహా’ సినిమా శింబు కీలక పాత్రలో నటించిన ‘మహా’ ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. యు.ఆర్‌‌.జమీల్‌‌ దర్శకత్వంలో మదియళగన్‌‌ దీనిని నిర్మించారు. శ్రీరామ్, కరుణాకరన్ ఇతర కీలక పాత్రలు పోషించిన చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందించాడు. అయితే ఈ సినిమా మ్యాజిక్ నెంబర్ అయినప్పటికీ ఈ సినిమా ను హన్సిక అంతగా పట్టిన్చుకోవడంలేదు.. అయితే 50 అనేది చిన్న నెంబర్ సెంచరీ కొట్టాలన్నది తన ఆశ అని చెప్పుకొచ్చింది హన్సిక.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..