Tollywood: చిన్న వయసులోనే హార్మోనియం వాయించి.. పెద్దయ్యాక హృదయాలు దోచేసి.. ఈ కుట్టి ఎవరో కనిపెట్టగలరా

పైన ఫోటోలో హార్మోనియం వాయిస్తున్న ఈ చిన్నారి తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. తొలి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వెన్నెల్లమ్మ నయనం.. చూడగానే ఆకట్టుకునే అందంతో వెండితెరపై సందడి చేసింది.

Tollywood: చిన్న వయసులోనే హార్మోనియం వాయించి.. పెద్దయ్యాక హృదయాలు దోచేసి.. ఈ కుట్టి ఎవరో కనిపెట్టగలరా
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 13, 2023 | 5:13 PM

మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. ఎంత వేగంగా స్టార్ డమ్ సంపాదించుకున్నారో… అంతే వేగంగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు. అందులో పలువురు సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడుపుతుండగా..మరికొందరు ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్నారు. అందులో ఈహీరోయిన్ ఒకరు. పైన ఫోటోలో హార్మోనియం వాయిస్తున్న ఈ చిన్నారి తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. తొలి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వెన్నెల్లమ్మ నయనం.. చూడగానే ఆకట్టుకునే అందంతో వెండితెరపై సందడి చేసింది. అయితే ఎంట్రీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు. ఆతర్వాత నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అరకొర చిత్రాల్లో నటించినా ఫలితం లేకుండా పోయింది. అయితే చాలా కాలంగా ఇండస్ట్రీ దూరంగా ఉన్న హీరోయిన్ ఇప్పుడిప్పుడే తిరిగి పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఎవరో గుర్తుపట్టండి.

ఆ చిన్నది మరెవరో కాదు.. కొత్త బంగారు లోకం సినిమాతో కుర్రాళ్లను కట్టిపడేసిన హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్. ఈ మూవీతో ఒక్కసారిగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్వేత. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా.. అవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఈమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కాస్కో, రైడ్, కలవర్ రాజు, నువ్కక్కడుంటే నేనక్కడుంట వంటి చిత్రాల్లో నటించింది శ్వేత..

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది శ్వేత. ఇటీవలే క్రిమినల్ జస్టిస్ సీజన్ 3 వెబ్ సిరీస్ లో నటించింది శ్వేత.. ఇందులో ఆమె పబ్లిక్ ప్రాసక్యూటర్ పాత్రలో కనిపించింది.తాజాగా తన స్నేహితులతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేసిన ఫోటోస్ షేర్ చేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్