Janhvi Kapoor: రెడ్ డ్రెస్‏లో కుర్రకారును కట్టిపడేస్తోన్న అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్.. ధర తెలిసి షాకవుతున్న నెటిజన్స్..

ఇండస్ట్రీలో జాన్వీ స్టైల్ ప్రత్యేకం. గ్లామర్ షోలు మాత్రమే కాకుండా.. కేవలం కంటెంట్ ప్రాధాన్యత.. రోల్ ఇంపార్టెన్స్ బట్టి కథలను ఎంచుకుంటుంది. ఇటీవల జాన్వీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంది.

Janhvi Kapoor: రెడ్ డ్రెస్‏లో కుర్రకారును కట్టిపడేస్తోన్న అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్.. ధర తెలిసి షాకవుతున్న నెటిజన్స్..
Janhvi Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 13, 2023 | 3:54 PM

అతిలోక సుందరి దివంగత హీరోయిన్ శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ధడక్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తొలి చిత్రంతో హిట్ అందుకుంది. చంద్రబింబం వంటి మోము.. చారడేసి కళ్లు.. అందం మొత్తం అమ్మాయిగా మారితే ఇలా ఉంటుందా అనేట్టుగా కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఇండస్ట్రీలో జాన్వీ స్టైల్ ప్రత్యేకం. గ్లామర్ షోలు మాత్రమే కాకుండా.. కేవలం కంటెంట్ ప్రాధాన్యత.. రోల్ ఇంపార్టెన్స్ బట్టి కథలను ఎంచుకుంటుంది. ఇటీవల జాన్వీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంది. దీంతో ఆమె నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఓవైపు అభినయంతో వెండితెరపై సందడి చేస్తూనే.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసి మనసులు దోచుకుటుంది. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ధరించిన డ్రెస్ ధర కూడా చర్చనీయాంశంగా మారింది.

తాజాగా అలెక్స్ పెర్రీ రెడ్ డిజైనర్ డ్రెస్ లో జాన్వీ కపూర్ మెరిసింది. ఈ డ్రెస్ ఖరీదు రూ. 72 వేలు. నైట్ పార్టీలు.. ఈవెంట్లకు ఈ దుస్తులు పర్ఫెక్ట్ అని డిజైనర్స్ విశ్లేషిస్తున్నారు. స్వీట్ హార్ట్ నెక్ లైన్.. నాట్డ్ ఫ్రంట్.. బాడీకాన్ ఫిట్ లుక్ తో ఈ డ్రెస్ డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. జాన్వీ ధరించిన డ్రెస్ లుక్ ను స్టైలిస్ట్ తాన్యా ఘావీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో జాన్వీ మరింత అందంగా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. జాన్వీ చివరిసారిగా మిలి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్ సరసన బవాల్లో చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా ఆమె చేతిలో మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రాజెక్ట్ ఉంది. అలాగే దక్షిణాదిలో మంచి ఆఫర్స్ వస్తే తాను నటించేందుకు సిద్ధమని తెలిపింది జాన్వీ. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న అప్ కమింగ్ చిత్రంలో జాన్వీ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Tanya Ghavri (@tanghavri)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..