Honey Rose: వీరసింహారెడ్డి చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా ?.. అందరి చూపు అమ్మాడి పైనే..

వీరసింహారెడ్డి సినిమాలో అందం, అభినయంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది ఓ ముద్దుగుమ్మ. నిషా కళ్లతో.. అందం సైతం అసూయ పడేట్టుగా ఉన్న ఆ ముద్దుగుమ్మ గురించి ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది.

Honey Rose: వీరసింహారెడ్డి చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా ?.. అందరి చూపు అమ్మాడి పైనే..
Honey Rose
Follow us

|

Updated on: Jan 13, 2023 | 3:34 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి తన మార్క్ చూపించారు. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటించిన వీరసింహా రెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్య జోడిగా శ్రుతి హాసన్ నటించింది. అయితే ఈ సినిమాలో అందం, అభినయంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది ఓ ముద్దుగుమ్మ. నిషా కళ్లతో.. అందం సైతం అసూయ పడేట్టుగా ఉన్న ఆ ముద్దుగుమ్మ గురించి ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది. దీంతో ఆ హీరోయిన్ ఎవరు ? తన బ్యాగ్రౌండ్ ఏంటీ ? అంటూ ఆరాలు తీస్తున్నారు నెజిటన్స్. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసుకుందామా. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మలయాళీ కుట్టి హనీ రోజ్. ఈమె తెలుగు తెరకు గతంలోనే పరిచమయైంది. అంటే 2008లో ఆమె ఆలయం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంతగా మెప్పించలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు బాలయ్య సినిమాతో మరోసారి తెలుగు తెరపై సందడి చేసింది.

మలయాళీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది హనీ రోజ్. ఆమె ఇప్పటివరకు ఎన్నో గుర్తుండిపోయే పాత్రుల చేసిందగి. ఇక ఇప్పుడు వీరసింహా రెడ్డి చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో బాలకృష్ణకు తల్లి పాత్రలో.. అలాగే భార్య పాత్రలో కనిపించి మెప్పించింది. రెండు పాత్రలలోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో హానీ రోజ్ కు కు ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ సినిమా ఆమె తెలుగులో వరుస అవకాశాలతో బిజీ కానుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి

ఒకవేళ హనీరోజ్ కు తెలుగులో వరుస అవకాశాలు వచ్చినట్లైతే.. టాలీవుడ్ సీనియర్ హీరోలకు మంచి జోడి దొరికినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒక్క సినిమాతోనే అందం, అభినయంతో యువతను కట్టిపడేసింది ఈ కేరళ కుట్టి. చూడాలి మరీ తెలుగులో ఈ అమ్మడు బిజీ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో.

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా.?
ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా.?
తమన్నా, రాశీఖన్నా బాక్‌ రెడీ.! | మరింత గ్రాండ్‌గా చిరు విశ్వంభర..
తమన్నా, రాశీఖన్నా బాక్‌ రెడీ.! | మరింత గ్రాండ్‌గా చిరు విశ్వంభర..
సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని మిస్ చేయకండి!
సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని మిస్ చేయకండి!
విజయవాడలో ఘోరం.. గొంతు కోసుకుని డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్!
విజయవాడలో ఘోరం.. గొంతు కోసుకుని డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్!
ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!
ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!
ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ
ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ
సమ్మర్‌లో జామపండు తింటే.. అలసటకు బైబై చెప్పొచ్చు!
సమ్మర్‌లో జామపండు తింటే.. అలసటకు బైబై చెప్పొచ్చు!
గ్లాసు సింబల్‌ కేటాయింపు, కూటమి ఓట్లకు గండి పడేనా..?
గ్లాసు సింబల్‌ కేటాయింపు, కూటమి ఓట్లకు గండి పడేనా..?
వేలంలో వేస్ట్ అని వదిలేశారు.. కట్ చేస్తే.. ఆ జట్టుకే హిట్టింగ్.!
వేలంలో వేస్ట్ అని వదిలేశారు.. కట్ చేస్తే.. ఆ జట్టుకే హిట్టింగ్.!
తల్లి అయ్యేందుకు ట్రై చేస్తున్న మెహ్రీన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో..
తల్లి అయ్యేందుకు ట్రై చేస్తున్న మెహ్రీన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో..