AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 26 ఏళ్ల క్రితం మిస్ ఇండియా.. మాజీ కేంద్ర మంత్రి.. ఎవరో గుర్తుపట్టారా.. ?

సినీరంగంలో ఒకప్పుడు టాప్ నటిగా ఓ వెలుగు వెలిగింది. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు మహిళల కేబినెట్ మంత్రిగా విధులు నిర్వహిస్తుంది. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసింది. కానీ దాదాపు 26 ఏళ్ల క్రితం ఆమె మిస్ ఇండియా అని మీకు తెలుసా.. ? తను ఎవరంటే..

Tollywood: 26 ఏళ్ల క్రితం మిస్ ఇండియా.. మాజీ  కేంద్ర మంత్రి.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Actress
Rajitha Chanti
|

Updated on: Dec 19, 2024 | 12:25 PM

Share

సినీరంగంలో నటిగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఎంట్రీ ఇస్తుంటారు. కొందరు తమ అందం, టాలెంట్ తో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. సినిమాల్లో సక్సెస్ అయిన కొందరు తారలు ఇటు రాజకీయాల్లోనూ విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఆమె ఒకరు. ఒకప్పుడు టాప్ హీరోయిన్.. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. వెండితెరపై, బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలో ముఖ్యమైన ఖాతాను కలిగి ఉంది. ఆమె మరెవరో కాదు.. స్మృతి ఇరానీ.

ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లోని మహిళా శిశు అభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఒకప్పుడు స్మాల్ స్క్రీన్ పై మెరిసి అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. కానీ అంతకుముందు మోడలింగ్ రంగంలో చాలా యాక్టివ్ గా ఉండేది. అంతేకాదు 26 ఏళ్ల క్రితం మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె మోడలింగ్ ఫోటోలు చూస్తే, మీరు ఆమెను స్మృతి ఇరానీగా గుర్తించలేరు.

ఇవి కూడా చదవండి

స్మృతి ఇరానీ స్నేహితురాలు ఏక్తా కపూర్ తన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో 26 ఏళ్ల క్రితం స్మృతి ఇరానీ చేసిన ర్యాంప్ వాక్ ఈ వీడియోలో చూడొచ్చు. 1998లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్స్‌కు చేరుకుంది స్మృతి ఇరానీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

View this post on Instagram

A post shared by EktaaRkapoor (@ektarkapoor)

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!