Tollywood: స్టార్ హీరో కాలేజ్ డేస్ ఫోటో.. అందులో ఉన్న అమ్మాయిల ఫేవరేట్ హీరో ఎవరో గుర్తుపట్టారా ?..
పైన ఫోటోలో ఓ స్టార్ హీరో ఉన్నారు ఎవరో గుర్తుపట్టారా ?.. సౌత్ అమ్మాయిల ఫేవరేట్ హీరో. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి హీరోగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అతను కోలీవుడ్ స్టార్ హీరో. అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు స్టార్ హీరో నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరో గుర్తుపట్టారా ?.

పైన ఫోటోలో ఓ స్టార్ హీరో ఉన్నారు ఎవరో గుర్తుపట్టారా ?.. సౌత్ అమ్మాయిల ఫేవరేట్ హీరో. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి హీరోగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అతను కోలీవుడ్ స్టార్ హీరో. అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు స్టార్ హీరో నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరో గుర్తుపట్టారా ?. తనే కోలీవుడ్ స్టార్ కార్తి. తన కాలేజ్ డేస్ ఫోటోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరలవుతుంది. తను ఎక్కడున్నాడో గుర్తుపట్టారా ?. ఫోటోలో రైట్ సైడ్ బ్లాక్ షర్ట్ అబ్బాయి. తనే కార్తి.
కార్తి పూర్తి పేరు కార్తి శివకుమార్. 1977 మే 25న మద్రాసులో జన్మించారు. అతను మొదట మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత పరుత్తివీరన్ సినిమాతో హీరోగా అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. తమిళ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తి.




కార్తి నటించిన పలు చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఊపిరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవలే మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం జపాన్ చిత్రంలో నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
