AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫోటోలో మన టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారు.. అతని పేరు చెబితే పూనకాలే.. ఎవరో గుర్తుపట్టండి..

ఈ హీరో నటించిన సినిమా వచ్చిందంటే.. థియేటర్లలో రచ్చే ఇక. ఎవరో గుర్తుపట్టండి. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకోవడమే కాకుండా.. ఇప్పటికీ వరుస చిత్రాలతో బాక్సాఫీస్‏ను షేక్ చేస్తుంటారు. ఆయన ఎవరో కనిపెట్టండి.

Tollywood: ఈ ఫోటోలో మన టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారు.. అతని పేరు చెబితే పూనకాలే.. ఎవరో గుర్తుపట్టండి..
Pawan Kalyan
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2023 | 11:11 AM

Share

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఫోటోస్ తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో స్టార్ హీరో చిన్ననాటి పిక్ నెట్టింటిని షేక్ చేస్తుంది. ఎవరో గుర్తుపట్టండి. పైన కనిపిస్తోన్న ఆ ఫోటోలో ఓ స్టార్ హీరో ఉన్నారు. ఆయన ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. అయన కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు. ఆయన పేరు చెబితే ఫ్యాన్స్‏కు పూనకాలే. ఈ హీరో నటించిన సినిమా వచ్చిందంటే.. థియేటర్లలో రచ్చే ఇక. ఎవరో గుర్తుపట్టండి. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకోవడమే కాకుండా.. ఇప్పటికీ వరుస చిత్రాలతో బాక్సాఫీస్‏ను షేక్ చేస్తుంటారు. ఆయన ఎవరో కనిపెట్టండి.

పైన ఫోటోలో స్నేహితులతో కలిసి ఉన్న ఆ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పవన్.. తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జానీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. కేవలం నటుడిగానే కాదు.. సింగర్‏గానూ తన చిత్రాల్లో పలు పాటలు పాడి అదరగొట్టారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన పవన్.. ప్రస్తుతం ప్రజలకు సేవ చేసేందుకు జనసేన పార్టీ ప్రారంభించారు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటు పడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్ స్టార్ గతంలో తెలిపారు.

అంతేకాదు.. గూగుల్లో అత్యంత ఎక్కువగా సెర్చ్ చేసే రాజకీయవేత్తగా నిలిచాడు పవన్. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ నటించనున్నారు. అలాగే డైరెక్టర్ సముద్రఖని, డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో మరో రెండు ప్రాజెక్ట్స్ చేయనున్నారు పవన్. అటు వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఇటు రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటారు.

ఇవి కూడా చదవండి
Pawan

Pawan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..