AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్‏లో మరింత అందంగా మెరిసిన రష్మిక.. దారుణంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్.. ఎందుకంటే..

హీరోయిన్‏గా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న.. ఇటీవల నిత్యం వివాదాల్లో నిలుస్తుంది రష్మిక. ముఖ్యంగా ఈ హీరోయిన్ పై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ గురించి చెప్పక్కర్లేదు.

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్‏లో మరింత అందంగా మెరిసిన రష్మిక.. దారుణంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్.. ఎందుకంటే..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2023 | 7:14 AM

Share

తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది రష్మిక. కిరిక్ పార్టీ అంటూ ప్రేక్షకుల హృదయాలను దొచుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో మరోసారి భారీ విజయాలను అందుకుంది. ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ఆమె పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. అంతేకాదు.. సౌత్ టూ నార్త్ వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇటీవలే మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప 2తోపాటు.. సందీప్ రెడ్డి రూపొందిస్తున్న యానిమల్ చిత్రీకరణలలో పాల్గొంటుంది.

అయితే హీరోయిన్‏గా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న.. ఇటీవల నిత్యం వివాదాల్లో నిలుస్తుంది రష్మిక. ముఖ్యంగా ఈ హీరోయిన్ పై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ గురించి చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి రష్మికను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె వేసుకున్న డ్రెస్సే ఇందుకు కారణం. ఇటీవల ఓ అవార్డుల వేడుకలో రష్మిక బ్లాక్ డ్రెస్ లో మరింత అందంగా కనిపించింది. అయితే అక్కడ ఫోటో షూట్ సమయంలో రష్మిక ఆ డ్రెస్ తో నడిచేందుకు కాస్త ఇబ్బందిపడినట్లుగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

కొందరు ఆమె అవుట్ ఫిట్ చూసి సూపర్ అంటుండగా.. మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏంటీ ? రష్మిక ఉర్ఫీ జావెద్ ను ఫాలో అవుతుంది. తను ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు. అసలు ఈ సెలబ్రెటీలకు ఏమవుతుంది ? వీళ్లందరినీ బాయ్ కాట్ చేసేయాలి. ఆల్ రెడీ ఫేమస్ అయినవాళ్లు కూడా ఎక్స్ పోజ్ చేయాల్సి అవసరం ఏముంది? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..