AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ‘పవన్ కల్యాణ్ అంటే మాకు ప్రాణం’ ఈ ఫొటోలో పవర్ స్టార్‌తో ఉన్నదెవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో పవన్ కల్యాణ్ పక్కన ఉన్న దెవరో గుర్తు పట్టారా? మీసాలు లేకుండా క్లీన్ షేవ్ తో మెడలో కండువా వేసుకుని బుద్ధిగా చేతులు కట్టుకుని పోజులిస్తున్నది ఓ టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం సృయంకృషిని నమ్ముకుని పైకొచ్చిన వారిలో ఇతను కూడా ఒకడు.

Pawan Kalyan: 'పవన్ కల్యాణ్ అంటే మాకు ప్రాణం' ఈ ఫొటోలో పవర్ స్టార్‌తో ఉన్నదెవరో గుర్తు పట్టారా?
Pawan Kalyan
Basha Shek
|

Updated on: Jun 18, 2024 | 11:10 AM

Share

పై ఫొటోలో పవన్ కల్యాణ్ పక్కన ఉన్న దెవరో గుర్తు పట్టారా? మీసాలు లేకుండా క్లీన్ షేవ్ తో మెడలో కండువా వేసుకుని బుద్ధిగా చేతులు కట్టుకుని పోజులిస్తున్నది ఓ టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం సృయంకృషిని నమ్ముకుని పైకొచ్చిన వారిలో ఇతను కూడా ఒకడు. అయితే ఇండస్ట్రీలోకి రాక ముందు ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొన్నాడాయన. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీతో మంచి గుర్తింపు తెచ్చుకుని సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన హుషారైన స్టెప్పులతో స్టార్ హీరోలకు ఫేవరెట్ కొరియోగ్రాఫర్ గా మారిపోయాడు. ముఖ్యంగా మెగా హీరోలు ఇతనితో ఎక్కువగా సినిమాలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన అతను మరెవరో కాదు జానీ మాస్టర్.

2009 నితిన్‌ ద్రోణ సినిమాతో డ్యాన్స్‌మాస్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు జానీ మాస్టర్. ఆ తర్వాత రామ్‌ చరణ్‌తో రచ్చ, నాయక్‌, ఎవడు, రంగస్థలం, అల్లు అర్జున్‌తో జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసు గుర్రం, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, అలా వైకుంఠ పురంలో, యంగ్‌ టైగర్‌తో ఎన్టీఆర్‌తో బాద్షా, టెంపర్‌, నాన్నకు ప్రేమతో అరవింద సమేత వీర రాఘవ, రామ్‌ పోతినేనితో ఇస్మార్ట్‌ శంకర్‌ వంటి హిట్‌ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. తమిళంలో విజయ్‌, కన్నడలో సుదీప్‌, బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ తదితర స్టార్‌ హీరోలతోనూ వర్క్‌ చేసిన ఘనత జానీ మాస్టర్ సొంతం. పవన్ ను అమితంగా అభిమానించే ఆయన ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన తరఫున ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురంలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ తో జానీ మాస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!