Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈ క్యూటీస్‌లో ఓ క్రేజీ హీరోయిన్ ఉంది..కనిపెట్టండి చూద్దాం.!

చాలా మంది హీరోయిన్స్ కు సంబందించిన చైల్డ్ హుడ్ ఫోటోలు.. లేటెస్ట్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ కు సంబందించిన ఫోటో వైరల్ గా మారింది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఈ ఫొటోలో ఓ అందాల తార ఉంది.

స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈ క్యూటీస్‌లో ఓ క్రేజీ హీరోయిన్ ఉంది..కనిపెట్టండి చూద్దాం.!
Meera Jasmine
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 19, 2024 | 7:07 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఒకానొక టైంలో రాణించింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యారు. మరికొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక చాలా మంది ముద్దుగుమ్మల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చాలా మంది హీరోయిన్స్ కు సంబందించిన చైల్డ్ హుడ్ ఫోటోలు.. లేటెస్ట్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ కు సంబందించిన ఫోటో వైరల్‌గా మారింది. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఈ ఫొటోలో ఓ అందాల తార ఉంది. ఆమె తన అందంతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఆమె. ఇంతకూ ఆ చిన్నదాన్ని గుర్తుపట్టారా.? పెద్ద కష్టమేమీ కాదు ఆమెను గుర్తుపట్టడం. ఇంతకూ ఎవరో కనిపెట్టారా.?

ఇది కూడా చదవండి : Prabhas : 25 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి ప్రభాస్ కోసం తెలుగులోకి.. ఆమె ఎవరు.? ఏ సినిమా కోసం అంటే

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు అందాల భామ మీరాజాస్మిన్. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ చిన్నది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో భద్ర, గుడుంబా శంకర్‌లాంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. మీరాజాస్మిన్ చివరిగా తెలుగులో గోరింటాకు సినిమాలో నటించి మెప్పించింది.

ఇది కూడా చదవండి :డీ గ్లామర్ లుక్‌లో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె..

ఇక ఇప్పుడు మీరాజాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. సినిమాలకు ఇన్నాళ్లు దూరంగా ఉన్న మీరాజాస్మిన్. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నతకాలం పద్దతిగా కనిపించిన మీరాజాస్మిన్. ఇప్పుడు ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. మీరాజాస్మిన్. ఇటీవలే శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న స్వాగ్ సినిమాలో మీరాజాస్మిన్ కీలక పాత్ర చేస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది మీరాజాస్మిన్.

ఇది కూడా చదవండి : Tollywood : రోడ్డు పై డాన్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శబాష్ అనాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో