Seetimaar Teaser: కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట.. ‘సీటీమార్’ టీజర్ రివ్యూ..

|

Feb 22, 2021 | 12:44 PM

Gopichand Seetimaar: గోపీచంద్, తమన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రం 'సీటీమార్' స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో...

Seetimaar Teaser: కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట.. సీటీమార్ టీజర్ రివ్యూ..
Follow us on

Gopichand Seetimaar Teaser: గోపీచంద్, తమన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రం ‘సీటీమార్’ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది.

పక్కా కమర్షియల్ అంశాలు నిండిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. గోపిచంద్‌కు చాలా రోజుల తర్వాత మరో హిట్ బొమ్మ అని చెప్పవచ్చు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

Also Read: రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!