Sreeleela: చిక్కుల్లో పెళ్లి సందD హీరోయిన్.. శ్రీలీల తల్లిపై కేసు నమోదు..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో... ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

Sreeleela: చిక్కుల్లో పెళ్లి సందD హీరోయిన్.. శ్రీలీల తల్లిపై కేసు నమోదు..
Sreeleela
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 07, 2022 | 12:21 PM

పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల తల్లిపై బెంగుళూరులో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆమె భర్త సుభాకర్ రావు దాఖలు చేసిన ఫిర్యాదుతో ఆడుగోడి పోలీస్ స్టేషన్‎లో శ్రీలీల తల్లి స్వర్ణలతపై కేసు నమోదైంది. సుభాకర్ రావు వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న స్వర్ణలత.. మనస్పర్థలు రావడంతో భర్తకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె తన కూతురు శ్రీలీలతో కలిసి నివసిస్తుంది. అయితే స్వర్ణలత.. సుభాకర్ విడాకుల పిటిషన్ పై ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 3న కోరమంగళలోని తన అపార్ట్‏మెంట్‏లోకి స్వర్ణలత తాళం పగలకొట్టి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కోన్నారు సుభాకర్ రావు.

మరోవైపు ఇప్పటికే శ్రీలీల తల్లి ఓ కేసులో నిందితురాలిగా ఉంది. అలయన్స్ యూనివర్సిటీలో వివాదంలో అనేకల్ పోలీస్ స్టేషన్‏లో ఆమెపై ఏ2 కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ప్రస్తుతం ఆమె బెయిల్ పై ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెపై మరో కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో… ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ధమాకా చిత్రంలో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..