News Watch LIVE : జోడోలో జోడు హైలెట్! 07-10-2022 – TV9
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఇండియా జోడో యాత్ర ఈ రోజుల్లో మీడియా ముఖ్యాంశాల్లో నిలిచింది. గురువారం (అక్టోబర్ 6) కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా యాత్రలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఇండియా జోడో యాత్ర ఈ రోజుల్లో మీడియా ముఖ్యాంశాల్లో నిలిచింది. గురువారం (అక్టోబర్ 6) కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా యాత్రలో పాల్గొన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగే ఈ యాత్ర ప్రస్తుతం కర్ణాటకకు చేరుకుంది. గురువారం పర్యటనలో రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీతో కలిసి కనిపించారు. కర్నాటకలో పాదయాత్రలో ఉన్న రాహుల్‌గాంధీని కలిసేందుకు వచ్చారు సోనియా. కొడుకుతోపాటు అడుగు ముందుకేశారు. కాసేపటికి తల్లి నడకలో ఇబ్బందిని గమనించారు రాహుల్. వెంటనే కిందికి వంగి సోనియా కాలికి ఉన్న షూ లేస్‌ను సరిగ్గా కట్టారు.
Published on: Oct 07, 2022 08:11 AM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

