Big News Big Debate: 2024 వార్‌జోన్.. బీఆర్ఎస్ మోడల్ మెప్పిస్తుందా..? 2024లో జనం పట్టం కట్టేదెవరికి..?
మోదీ డబుల్ ఇంజిన్ నినాదం గెలుస్తుందా.?బీఆర్ఎస్ తెలంగాణ మోడల్ మెప్పిస్తుందా..? కాంగ్రెస్ ఐక్యతా యాత్ర ఈ పార్టీని పీఠమెక్కిస్తుందా.? 2024లో జనం పట్టం కట్టేదెవరికి..?
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర ఉండగానే రాజకీయ పార్టీలన్నీ కూడా సార్వత్రిక ఎన్నికలకు బలగాలను మోహరిస్తున్నాయి. జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరిస్తే… హ్యాట్రిక్ విజయం కోసం మోదీ నాయకత్వంలో బీజేపీ శక్తియుక్తులు కూడగడుతోంది. అటు నార్త్ లోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి మోదీ శకానికి ముగింపు పలుకుతామని సవాలు చేస్తుంటే.. బీజేపీ లక్ష్యంగానే సౌతిండియా నుంచి సరికొత్త జాతీయపార్టీ ఏర్పాటు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

