Tollywood: ఈ నడుము ఒంపుల చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ప్రభాస్ సినిమాలో నటిస్తోందండోయ్..
పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? నడుము ఒంపులతో సెగలు పుట్టిస్తోన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.! 2008లో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ.. తన కెరీర్‌లో ఇంతవరకు పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలను సాధించలేకపోయింది.
ఇటీవల హీరోయిన్ల ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఏదైనా వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలు వాళ్లు ఇలా ఇన్‌స్టాలో షేర్ చేస్తే చాలు.. ఫ్యాన్స్ వైరల్ చేస్తేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్‌కి చెందిన వెకేషన్ పిక్స్.. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయ్. పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? నడుము ఒంపులతో సెగలు పుట్టిస్తోన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.! 2008లో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ.. తన కెరీర్‌లో ఇంతవరకు పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలను సాధించలేకపోయింది. అటు తెలుగులోనూ నటించింది తక్కువ సినిమాలే. అయితేనేం అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూ తన అందం, అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఆమె ఎవరో కనిపెట్టారా.?
ఆ భామ మరెవరో కాదు సోనాల్ చౌహాన్. ‘రెయిన్ బో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘డిక్టేటర్’, ‘సైజ్ జీరో’, ‘ఎఫ్3’, ‘ది ఘోస్ట్’ లాంటి చిత్రాలతో నటనకు గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కలిపి 16 సినిమాలు చేసింది.
త్వరలోనే ప్రభాస్ హీరోగా వస్తోన్న ‘ఆదిపురుష్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. కాగా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సోనాల్ చౌహాన్.. తన లేటెస్ట్ ఫోటోలను, వెకేషన్ పిక్స్‌ను షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు కనెక్ట్ అవుతుంటుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..