Tollywood : ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. ఎవరంటే..

తెలుగు సినిమా ప్రపంచంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు ఇచ్చిన డైరెక్టర్. అతడు తెరకెక్కించిన సినిమాలకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాదు ఆయనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. స్టార్ హీరోలకు మించి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..

Tollywood : ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. ఎవరంటే..
Ram Gopal Varma

Updated on: Mar 06, 2026 | 1:44 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా.. ?భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు. అతి తక్కువ సమయంలోనే యావత్ పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించారు. స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో సంచనలం అయ్యాడు. సినీ పరిశ్రమలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని ఇచ్చిన ఒక దర్శకుడు. ఆయన మరెవరో కాదు.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. బ్రూస్ లీ జయంతి సందర్భంగా ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ కొన్నాళ్ల క్రితం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ తనను ఎలా ప్రత్యేకంగా ఉండటానికి ప్రేరేపించాడో చెబుతూ పోస్ట్ చేశారు. అలాగే తనకు మార్షల్ ఆర్ట్స్ వచ్చు అనే విషయాన్ని వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

ఒకప్పుడు నాగార్జునతో కలిసి రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. శివ, సత్య, రాత్రి, క్షణ క్షణం, రంగీలా, దెయ్యం, అనగనగా ఒక రోజు, ప్రేమకథ, కంపెనీ, రక్త చరిత్ర వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. కానీ కొన్నాళ్లుగా ఆయన తెరకెక్కించే సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. అలాగే వర్మ చాలా రోజులుగా సినిమాలకు దర్శకత్వం వహించడం లేదు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే ప్రతి చిన్న విషయంపై తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు. తన కెరీర్‌లో అత్యంత చెత్త సినిమా ఏంటని అడిగినప్పుడు, వర్మ మాట్లాడుతూ ఆగ్ అని అన్నారు. ఈ సినిమా తీయడానికి ఎక్కువ సమయం, డబ్బు పట్టింది, కానీ అది పూర్తిగా విఫలమైందని అన్నారు. రామ్ గోపాల్ వర్మ తన మొత్తం కెరీర్‌లో మొత్తం 36 చిత్రాలకు దర్శకత్వం వహించాడు, వాటిలో 26 బాక్సాఫీస్ వద్ద పరాజయాలు పాలయ్యాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

Follow Us