AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. కట్ చేస్తే కనిపించకుండా మాయం అయ్యింది.

సినిమాల్లో హీరోయిన్ గా రాణించడం అంత ఈజీ కాదు. ఎంతో మంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలతోనే ఇండస్ట్రీ నుంచి కనిపించకుండా మాయం అయ్యారు. కొంతమంది అవకాశాలు లేక సినిమాలకు దూరం అయ్యారు. కానీ మరికొంతమంది మాత్రం ఊహించని విధంగా సినిమాలకు దూరం అవుతున్నారు.

ఒకే ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. కట్ చేస్తే కనిపించకుండా మాయం అయ్యింది.
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 04, 2026 | 5:52 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు ఇలా వచ్చి అలా మాయం అయినా వారే.. కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీకి దూరమైన వారు నటనకు గుడ్ బై చెప్పిన వారు కూడా ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ అవుతారనుకున్నవారు ఊహించని విధంగా సినిమాల్లో కనిపించకుండా పోయారు. అయితే మరికొంతమంది మాత్రం చేతులారా తమ కెరీర్ ను నాశనం చేసుకున్నారు. వారిలో పైన కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా.? ఒకప్పుడు తన నటనతో అందంతో ప్రేక్షేకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ ఆతర్వాత కనిపించకుండపోయింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో నటించి అలరించింది. ఆ అందాల భామ ఎవరో కాదు.. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి నటిగా మారి ఆతర్వాత హీరోయిన్ అయ్యింది ఈ భామ.

ఆమె పేరు సైరా భాను. ఈ అందాల భామ టీవీ షోలతో యాంకర్‌గా చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడు 100 కోట్లు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. సిలువ నీడలో అనే సినిమాలో నటించింది. ఆతర్వాత టిక్ టిక్ టిక్ అనే సినిమాతో మంచి మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్లతో పోటీపడి మరి ఆమె సినిమాలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

కాగా ఊహించని విధంగా వ్యభిచారం ఆరోపణ నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ అందాల భామ. దాంతో ఆమె కెరీర్ ఆల్ మోస్ట్ ఖతం అయ్యిపోయింది. అరెస్ట్ తర్వాత తిరిగి ఇండస్ట్రీలో ట్రై చేసింది కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. దాంతో మెల్లగా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీనుంచి మాయం అయ్యింది. సినిమాలకే కాదు ఆమె సోషల్ మీడియాలోనూ ఎక్కడ కనిపించడంలేదు. దాంతో నెటిజన్స్ ఆమె గురించి ఆరా తీస్తున్నారు.

Saira Bhanu

Saira Bhanu

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వాళ్ళ ఐడియా మాములుగా లేదు.. ఏజెన్సీలో ఏం చేస్తున్నారో తెలుసా..?
వాళ్ళ ఐడియా మాములుగా లేదు.. ఏజెన్సీలో ఏం చేస్తున్నారో తెలుసా..?
39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఒకే ఇంట్లో 200 మంది..
39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఒకే ఇంట్లో 200 మంది..
సీజన్‌తో పనిలేదు..పేద,ధనిక అందరికీ అమృతఫలం! రోజూ రెండు తిన్నారంటే
సీజన్‌తో పనిలేదు..పేద,ధనిక అందరికీ అమృతఫలం! రోజూ రెండు తిన్నారంటే
నేడే TG20 వేలం.. సిరాజ్, తిలక్ వర్మపై అందరి కళ్లు!
నేడే TG20 వేలం.. సిరాజ్, తిలక్ వర్మపై అందరి కళ్లు!
భారతీయులకు బంపర్ ఆఫర్.. సరికొత్త వీసా విధానంతో ఆదేశం ఆహ్వానం..!
భారతీయులకు బంపర్ ఆఫర్.. సరికొత్త వీసా విధానంతో ఆదేశం ఆహ్వానం..!
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొని వాళ్ల లైఫ్ సెట్ చేసిన హీరో
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొని వాళ్ల లైఫ్ సెట్ చేసిన హీరో
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..