Actor Vineeth: ‘ప్రేమదేశం’ హీరో వినీత్ గుర్తున్నాడా ?.. అతడి ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా ?..

1996లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ ఎవర్ గ్రీన్. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. జెంటిల్ మెన్, సరిగమలు, ప్రేమదేశం,W/oవి. వర ప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి చిత్రాలు వినీత్ కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చాలా మందికి వినీత్ నటుడిగా మాత్రమే తెలుసు, కానీ అతను మంచి డాన్సర్ కూడా.

Actor Vineeth: 'ప్రేమదేశం' హీరో వినీత్ గుర్తున్నాడా ?.. అతడి ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా ?..
Vineeth
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2024 | 9:31 PM

హీరో వినీత్.. తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ప్రేమదేశం సినిమాతో వినీత్ క్రేజ్ మారిపోయింది. 1996లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికీ ఈ మూవీ సాంగ్స్ ఎవర్ గ్రీన్. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. జెంటిల్ మెన్, సరిగమలు, ప్రేమదేశం,W/oవి. వర ప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి చిత్రాలు వినీత్ కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చాలా మందికి వినీత్ నటుడిగా మాత్రమే తెలుసు, కానీ అతను మంచి డాన్సర్ కూడా. వినీత్ భరతనాట్య కచేరీలలో తన ప్రతిభను ప్రదర్శించిన భరతనాట్య కళాకారుడు.

విదేశాల్లో పలు భరతనాట్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏకాగ్రతతో ఉన్న వినీత్ ఈ కారణంగా పలు సినిమా అవకాశాలను కూడా వదులుకున్నాడు. వినీత్ మల్టీ టాలెంటెడ్ నటుడు, భరతనాట్య కళాకారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్ కూడా. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న నితిన్.. ‘చంద్రముఖి’ తో రీఎంట్రీ ఇచ్చారు. తెలుగులో నితిన్ నటించిన రంగ్ దే సినిమాలో కనిపించాడు. వినీత్ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. 2004లో ప్రిసిల్లా మీనన్‌ని వివాహం చేసుకున్నారు వినీత్‌. వీరికి ఒక కుమార్తె ఉంది. నటుడు వినీత్ తన భార్య , కుమార్తెతో ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Vineeth Family

Vineeth Family

దీంతో వినీత్‌కు అంత పెద్ద కూతురా ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు.. ట్రావెంకూర్ సిస్టర్స్ గా పేరు గాంచిన రాగిణి, పద్మిని లలో పద్మిని భర్త డాక్టర్ రామచంద్రన్ కు వినీత్ మేనల్లుడు. అంతేకాకుండా సీనియర్ శోభనతో కలిసి భారత నాట్య కచేరీలలో పాల్గొంటాడు వినీత్. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో ఫ్యామిలీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా