- Telugu News Photo Gallery Cinema photos Aditi Rao Hydari shines yellow sharara set know its worth telugu movie news
Aditi Rao Hydari: ఎల్లో షరారా సెట్లో మెరిసిపోతున్న అదితి రావు హైదరీ.. డ్రెస్ ధర ఎంతో తెలిస్తే షాకే..
అదితి రావు హైదరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నం సినిమాల్లో కనిపించింది. చెలియా, సమ్మోహనం, అంతరిక్షం, సైకో, హే సినామికా సినిమాలతో గుర్తింపు వచ్చింది. తాజాగా అదితి రావు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఎల్లో కలర్ షరారా సెట్లో మరింత అందంగా మెరిసిపోతుంది అదితి రావు హైదరీ..
Updated on: Feb 01, 2024 | 8:31 PM
Share

అదితి రావు హైదరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
1 / 5

ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నం సినిమాల్లో కనిపించింది. చెలియా, సమ్మోహనం, అంతరిక్షం, సైకో, హే సినామికా సినిమాలతో గుర్తింపు వచ్చింది.
2 / 5

తాజాగా అదితి రావు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఎల్లో కలర్ షరారా సెట్లో మరింత అందంగా మెరిసిపోతుంది అదితి రావు హైదరీ..
3 / 5

అయితే ఈ షరారా సెట్ ధర తెలిసి అవాక్కవుతున్నారు నెటిజన్స్. అదితి ధరించిన షరారా ధర రూ. 95,000. ఇంతకీ ప్రత్యేకత ఏంటో తెలుసా ?..
4 / 5

ఆమె ధరించిన షరారా.. గోటా, మరోడి, డబ్కాతో అలంకరించబడిన ఘుమర్ జల్ దుపట్టా మొఘల్ వాస్తుశిల్పం నుండి ప్రేరణ పొందింది.
5 / 5
Related Photo Gallery
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు




