అయ్యబాబోయ్.! ప్రయాణం మూవీ హీరోయిన్ ఏంటి.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..

ఈ చిన్నది తెలుగులో మంచువారబ్బాయ్ సరసన తొలి చిత్రం చేసింది. అయితే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఓ సినిమా ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అసలే స్టార్ హీరో.. ఆపై హిట్ సినిమా.. కచ్చితంగా ఈ హీరోయిన్‌కు వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు..

అయ్యబాబోయ్.! ప్రయాణం మూవీ హీరోయిన్ ఏంటి.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
Actress
Follow us

|

Updated on: May 23, 2024 | 10:09 PM

ఈ చిన్నది తెలుగులో మంచువారబ్బాయ్ సరసన తొలి చిత్రం చేసింది. అయితే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఓ సినిమా ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అసలే స్టార్ హీరో.. ఆపై హిట్ సినిమా.. కచ్చితంగా ఈ హీరోయిన్‌కు వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. తెలుగులో కేవలం ఒక్క తెలుగు చిత్రంలోనే నటించి.. ఆ తర్వాత కనుమరుగైంది ఈ భామ. ఆమె మరెవరో కాదు.. పాయల్ ఘోష్. 2009లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ సంవత్సరం సైలెంట్‌గా వచ్చి.. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈమె పేరు ఊసరవెల్లి సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. తమన్నా ఫ్రెండ్ చిత్ర పాత్రలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత పాయల్ ఘోష్‌కు వరుసగా ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే ఆమెకు మరే అవకాశాలు రాలేదు. కన్నడంలో ఒక్క చిత్రం చేసిన పాయల్ ఘోష్.. మిస్టర్ రాస్కెల్ మూవీ తర్వాత ఆమె కనిపించలేదు.

హిందీలో పటేల్ కి పంజాబీ షాదీ, కోయి జానే నా, ఫైర్ ఆఫ్ లవ్ : రెడ్ వంటి చిత్రాల్లో నటించింది పాయల్ ఘోష్. అలాగే హిందీలో ఒక సీరియల్ కూడా నటించింది ఈ భామ. కాగా, ఆ తర్వాత సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్న ఈ బ్యూటీ.. 2020లో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇక అదే ఏడాది అక్టోబర్‌లో రాంధాస్ అథవాలే చెందిన రాజకీయ పార్టీలోకి చేరింది. వెంటనే మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమితులైంది పాయల్ ఘోష్.

Latest Articles
బెండకాయ ఫ్రై అంటే మీకూ ఇష్టమా..? 30 ఏళ్లు పైబడిన వారికి డేంజరే

కన్నప్ప పైనే మంచు వారి ఆశలు అన్ని.. మంచు విష్ణు టార్గెట్ రీచ్.?

పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేత.. పోలీసుల అదుపులో నిందితులు..

ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!

ఆల్కహాల్‌ ఒక్క కాలేయాన్నే కాదు.. మరెన్నో అవయవాలను దెబ్బ తీస్తుంది

మంచం మీద నుంచి లేవాలనిపించడం లేదా? కారణాలు తెలిస్తే ఫ్యూజులౌట్

రక్తహీనతతో బాధపడుతున్నారా? వీటిని తీసుకుంటే మందులతో పనేలేదు

సూపర్ 8కి ముందే ఇంగ్లండ్, టీమిండియాకు ఇచ్చిపడేసిన ఆస్ట్రేలియా

నిత్యం కడుపుబ్బరంగా ఉంటుందా.? ఇలా చేయండి..

కాబోయే అమ్మలు జాగ్రత్త.. గర్భంతో ఉన్నప్పుడు ఈ పండ్లు తినకూడదు
కాబోయే అమ్మలు జాగ్రత్త.. గర్భంతో ఉన్నప్పుడు ఈ పండ్లు తినకూడదు
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.

రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.

వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్

నామినేటెడ్ పోస్టులపై టీడీపీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశం..

కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు

పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.

ఈ దృశ్యాలు చూస్తే మందుబాబుల మనసు చివుక్కుమంటుంది

అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ.. బీదర్‌, పద్మావతీ ఎక్స్‌ప్రెస్