AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు తెలుగులో బ్యాన్ చేశారు.. ఇప్పుడు పిలిచి మరీ ఛాన్స్‌లు ఇస్తున్నారు.. బాబోయ్ ఈ బ్యూటీ మామూల్ది కాదు

సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు.

అప్పుడు తెలుగులో బ్యాన్ చేశారు.. ఇప్పుడు పిలిచి మరీ ఛాన్స్‌లు ఇస్తున్నారు.. బాబోయ్ ఈ బ్యూటీ మామూల్ది కాదు
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2025 | 11:35 AM

Share

సీరియల్ బ్యూటీస్ కు సినిమా హీరోయిన్స్ కు ఉండే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. హీరోయిన్స్ అయినా సినిమాల్లో కొద్దిసేపే కనిపిస్తారు. కానీ సీరియల్ బ్యూటీలు అలా కాదు.. ప్రతి రోజు టీవీల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సీరియల్ భామలు మంచి గుర్తింపు తెచ్చుకొని పాపులర్ అయ్యారు. కాగా కొంతమంది బిగ్ బాస్ షో, సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ తనను తెలుగులో బ్యాన్ చేశారు అని ఎమోషనల్ అయ్యింది. తన తప్పు లేకపోయినా కూడా తనను బ్యాన్ చేశారని చెప్పుకొచ్చింది. ఆ సీరియల్ బ్యూటీ.

తెలుగులో వస్తున్న సీరియల్స్ లో చాలా మంది కన్నడ నటీమణులు ఉంటారు.. వారిలో పల్లవి గౌడ ఒకరు. పసుపు కుంకుమ, సావిత్రి ,చదరంగం, సూర్యకాంతం సిరీయల్స్‌ తో పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. పసుపు కుంకుమ సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనను టాలీవుడ్ ఎందుకు బ్యాన్ చేసిందో చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

నేను నా రెండో సీరియల్ షూట్ చేస్తున్నప్పుడు నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది. దాంతో పరిమిషన్ అడిగి సినిమా షూట్ కు వెళ్ళాను. అనుకోకుండా నేను బెంగుళూరు వెళ్ళాను అక్కడ 20రోజులు లాక్ అయ్యాను. తర్వాత షూటింగ్‌కు వెళ్లాను. ఒకేసారి సినిమా , సీరియల్ షూటింగ్స్ జరగడంతో డేట్స్ అడ్జెస్ట్ అవ్వక ఇబ్బందిపడ్డాను. అయితే సీరియల్ షూటింగ్ జరుగుతున్నా కూడా నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు. రెండు నెలలు డబ్బులు ఇవ్వలేదు. దాంతో నేను వేరే సీరియల్ కు డేట్స్ ఇస్తాను అని చెప్పా.. అయితే ఒక సీరియల్ జరుగుతున్నప్పుడు మరోదానికి ఎలా అగ్రిమెంట్ చేసుకుంటావ్ అంటూ నన్ను బెదిరించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే నన్ను ఏడాది అపాటు తెలుగులో బ్యాన్ చేశారు. దాంతో నేను కన్నడ , మలయాళంలో సినిమాలు చేశాను. ఆతర్వాత తిరిగి తెలుగు నుంచి పిలుపు వచ్చింది అని తెలిపింది పల్లవి గౌడ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!