AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది..! సీనియర్ నటి సుహాసిని చెల్లి ఈ పాన్ ఇండియా హీరోయినా..!

నటి సుహాసిని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఆమె సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సుహాసిని నటిగానే కాదు నిర్మాతగా, దర్శకురాలిగానూ రాణించారు. 1996లో, దర్శకత్వములో అడుగుపెట్టి, జి.వి.ఫిల్మ్స్ నిర్మించిన ఇందిర సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుహాసినినే సమకూర్చారు.

ఇదేందయ్యా ఇది..! సీనియర్ నటి సుహాసిని చెల్లి ఈ పాన్ ఇండియా హీరోయినా..!
Suhasini
Rajeev Rayala
|

Updated on: Jan 21, 2025 | 11:52 AM

Share

సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పటికీ సినిమాలు చేస్తూ రాణిస్తున్న వారిలో సుహాసిని ఒకరు. సుహాసిని గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు సుహాసిని. తన నటీనతో హావభావాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సుహాసిని. తెలుగులో సుహాసిని 50కి పైగా సినిమాలు చేశారు. అలాగే తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించారు ఈ స్టార్ నటి. సుహాసిని కేవలం నటి మాత్రమే కాదు దర్శకురాలిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికి కూడా సుహాసిని సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మణిరత్నంను వివాహం చేసుకున్న తర్వాత ఆమె హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేశారు.

ఇదిలా ఉంటే సుహాసిని చెల్లి ;ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్, అంతే కాదు పాన్ ఇండియా హిట్స్ అందుకొని దూసుకుపోతుంది. ఆమె ఎవరో తెలుసా.? ఆమె మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్.. కానీ ఆమె సుహాసిని సిస్టర్ అని చాలా మందికి తెలియక పోవచ్చు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్. అవును శ్రుతిహాసన్, సుహాసిని అక్కాచెల్లెళ్లు అవుతారు.

ఇవి కూడా చదవండి

సుహాసిని తండ్రి, కమల్ సొంత అన్నా తమ్ముళ్లు. దాంతో శ్రుతి , సుహాసిని అక్కాచెల్లెళ్లు అవుతారు. ఇక శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాతెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ఈ అమ్మడు. తెలుగులో శ్రుతి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రుతి సలార్ 2తో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు