AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పనికి వయసుతో సంబంధం లేదంటున్న హాట్ బ్యూటీ.. ఆ టాలీవుడ్ హీరో పై మనసుపడి.. ఇప్పటికీ ఒంటరిగానే

యంగ్ హీరోయిన్స్ వరుసగా పెళ్లిపీటలెక్కుతుంటే.. కొంతమంది సీనియర్ భామలు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే మిగిలిపోతున్నారు. నాలుగు పదుల వయసులో పెళ్లి చేసుకోని హీరోయిన్స్ ఉన్నారు.. కానీ ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ 50 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది.

ఆ పనికి వయసుతో సంబంధం లేదంటున్న హాట్ బ్యూటీ.. ఆ టాలీవుడ్  హీరో పై మనసుపడి.. ఇప్పటికీ ఒంటరిగానే
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 18, 2024 | 5:19 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే గడిపేస్తున్నారు. యంగ్ హీరోయిన్స్ వరుసగా పెళ్లిపీటలెక్కుతుంటే.. కొంతమంది సీనియర్ భామలు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే మిగిలిపోతున్నారు. నాలుగు పదుల వయసులో పెళ్లి చేసుకోని హీరోయిన్స్ ఉన్నారు.. కానీ ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ 50 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది. అప్పట్లో ఓ టాలీవుడ్ స్టార్ హీరో పై ఆమె మనసుపడిందని వార్తలు వచ్చాయి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..? వయసు పెరిగిన కూడా తరగని వన్నెతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అందంలో.. వయ్యారాల్లో కుర్ర హీరోయిన్ కు గట్టి పోటీ ఇస్తుంది ఈ బ్యూటీ.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..?

Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..

ఆమె టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఆమె హాట్ బ్యూటీనే.. ఇంతకూ ఆమె ఎవరంటే.. టాలీవుడ్ లో ఎవరు గ్రీన్ బ్యూటీ ఎవరు అంటే గుర్తొచ్చే పేరు టబు.. ఈ ముద్దుగుమ్మను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలుగు తెరకు పరిచయం చేశారు. తొలి సినిమాతో యమా క్రేజ్ తెచ్చుకుంది. విక్టరీ  వెంకటేష్ హీరోగా నటించిన కూలి నెంబర్ వన్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది టబు. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా.. ఆవిడా మాఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, పాండు రంగడు, ఇది సంగతి సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇదేందయ్యా ఇది.. ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు

ఆతర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయ్యింది. బాలీవుడ్ లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది ఈ చిన్నది. తమిళ్‌లోనూ ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అక్కడ ఆమె నటించిన కాదల్ దేశమ్ తెలుగులో ప్రేమ దేశంగా రీమేక్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. చాలా కాలం తర్వాత తెలుగులో అల వైకుంఠపురంలో అనే సినిమాలో నటించింది. ఇక ఈ వయసులోనూ టబు తన అందంతో ఆకట్టుకుంటుంది. హిందీలో ఇటీవలే క్రూ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో బోల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది. బాలీవుడ్ లో ఈ అమ్మడికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఈ చిన్నది చేసిన కామెంట్స్ సెన్సేషన్ గా మారాయి. శృంగారం కేవలం యువకులకు లేదా పరిమిత వయస్సుకు మాత్రమే కాదని తెలిపింది టబు. తన కొత్త సినిమా ప్రేమ, శృంగారం కంటే రిలేషన్ షిప్‌తో ముడిపడి ఉంటుందని తెలిపింది. కాగా ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ పై మనసు పడిందని వార్తలు వచ్చాయి. ఇక ఈ అమ్మడు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది.

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?

View this post on Instagram

A post shared by Tabu (@tabutiful)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పిన ఓ గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పిన ఓ గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!