అల్లు అర్జున్‌కు చెల్లిగా.. సిద్దూజొన్నలగడ్డకు లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఎవరో కనిపెట్టారా.?
ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్స్ గా మారారు. అలాగే కొంతమంది సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సొంతం చేసుకొని ఆ తర్వాత హీరోయిన్స్ గా సినిమాలు చేసి మెప్పించారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ అమ్మడు అల్లు అర్జున్ కు చెల్లిగా.. అలాగే సిద్దూజొన్నలగడ్డకు లవర్ గా నటించింది ఆమె ఎవరో తెలుసా.?

కొంతమంది హీరోయిన్స్ కథ నచ్చితే హీరోల గురించి పెద్దగా ఆలోచించరు. సీనియర్ హీరోలతోపాటు యంగ్ హీరోల సరసన కూడా నటిస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ తండ్రి కొడుకుల పక్కన కూడా నటించి మెప్పించారు. తమకన్నా ఏజ్ లో పెద్ద వాళ్ళతో నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ అల్లు అర్జున్ కు చెల్లిగా నటించి మెప్పించింది . ఇప్పుడు అదే హీరోయిన్ హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. యూత్ లో ఆ అమ్మడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్. బన్నీకి చెల్లిగా స్టార్ బాయ్ సిద్దూజొన్నలగడ్డకు లవర్ గా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..? ఈ మధ్య యంగ్ హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇంతకూ ఆమె ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ తో హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా నటించి మెప్పించింది.
ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా సిద్దు జొన్నల గుడ్డతో కలిసి జాక్ అనే సినిమాలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిద్దు పర్ఫామెన్స్ తప్ప కథ రొటీన్ గా ఉండటంతో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను. ఆకట్టుకోలేకపోయింది. అలా వైష్ణవి అల్లు అర్జున్ కు చెల్లిగా.. సిద్దూజొన్నల గడ్డకు లవర్ గా నటించి మెప్పించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..