Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.?

నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ దేవర 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక బాలకృష్ణ రీసెంట్ గానే డాకు మహారాజ్ సినిమాతో భారీ హిట్ అందుకొని ఇప్పుడు అఖండ 2 షూటింగ్ లో ఉన్నాడు.

బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.?
Nandamuri Heroes
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 24, 2025 | 9:29 AM

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. చాలా మంది యంగ్ భామలు సీనియర్ హీరోలకు కూడా జోడీగా నటిస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ తండ్రికొడుకులతోనూ నటించి మెప్పిస్తున్నారు. ఇప్పటికే చాల మంది హీరోయిన్స్ తండ్రి కొడుకులతో నటించి మెప్పించారు. అయితే బాలకృష్ణ , ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సరసన నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.? టాలీవుడ్ లో ఓ హీరోయిన్ ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ లతో నటించింది . ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి :ఏం అందాంరా బాబు..! హీరోయిన్స్‌ను మించి ఉందిగా..! రచ్చ రచ్చ చేస్తున్న కిచ్చ సుదీప్ కూతురు..

ప్రస్తుతం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురితో సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తుంది. ఇక ఈ బ్యూటీ కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత ఏంఎల్ఏ అనే సినిమా చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇన్నాళ్లు ఈ మ్యాటర్ తెలియలేదే..! భారతీయుడులో ముసలి కమల్ హాసన్ భార్య ఈవిడేనా..!!

ఇక ఎన్టీఆర్ తో కాజల్ అగర్వాల్ బృందావనం, టెంపర్ లాంటి సినిమాలు చేసింది. అలాగే జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఇక నందమూరి బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరి సినిమాలో నటించింది అనిల్ రావిపూడి దర్హకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా నందమూరి హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి :తస్సాదీయ్యా..! తగ్గేదే లే అంటున్న తల్లి కూతుర్లు.. అందాలతో గత్తరలేపుతున్నారుగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్