25 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి.. సినిమా మొత్తం ఆ సీన్లే.. ఈ రొమాంటిక్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..
ప్రతి వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ప్రస్తుతం ఓటీటీలో ఓ సినిమా అరాచకం సృష్టిస్తుంది. ముఖ్యంగా కొన్నాళ్లుగా నెట్టింట రొమాంటిక్ లవ్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆక్టటుకుంటుంది. అయితే ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడాల్సిందే. స్టార్ నటీనటులు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. సినిమా మొత్తం రొమాంటిక్ సీన్స్ తోనే నిండిపోయింది. థియేటర్లలో విడుదలైన 25 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది ఈ సినిమా ఇంతకూ ఆ సినిమా ఏదంటే..
23ఏళ్లకే రూ. 250 కోట్లకు పైగా ఆస్తులు..ఈ సీరియల్ బ్యూటీ మామూల్ది కాదు భయ్యా..!
అదే హాలీవుడ్ బోల్డ్ మూవీ మలేనా. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ శ్రుతిమించి ఉండడంతో గతంలో ఈ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఈ చిత్రాన్ని ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా గుర్తించారు. ఈ చిత్రానికి లూసియానో విన్సెంజోని కథ అందించగా.. స్క్రీన్ ప్లే, దర్శకత్వం మాత్రం గియుసేప్ టొర్నాటోర్ వహించారు. హాలీవుడ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే 73వ అకాడమీ అవార్డ్స్ లో రెండు ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుంది.
అప్పుడు మెగాస్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అందులో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ. అలాగే ఈ సినిమాకు ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉంది. 1940ల యూరోప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. ఒంటరిగా జీవించే మహిళపై సమాజం ఎలాంటి అభిప్రాయానికి వచ్చింది.. ? ఆమెతో ఎలా స్పందించింది అనేది సినిమా. మలేనా అనే అమ్మాయి పాత్ర చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. 12 ఏళ్ల అబ్బాయితో మలేనా ప్రేమ.. ఆకర్షణ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా దాదాపు 8 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
డబ్బుకోసం ముసలోడితో పెళ్లి.. మరొకడితో ఆ యవ్వారం.. ఓటీటీలో క్రేజీ రొమాంటిక్ మూవీ
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి




