AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunil Wife: సునీల్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సునీల్. సునీల్ మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్నాడు. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులు. త్రివిక్రమ్ సలహాతో హాస్యనటుడిగా ప్రయత్నించాడు. ఇక కమెడియన్ గా సునీల్ సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా సినిమాలు సునీల్ కామెడీ వల్లే ఆడాయి

Sunil Wife: సునీల్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
Sunil (1)
Rajeev Rayala
| Edited By: |

Updated on: Sep 17, 2024 | 10:04 AM

Share

ఇందుకూరి సునీల్ వర్మ అలియాస్ సునీల్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం. కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు సునీల్. దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సునీల్. సునీల్ మొదటగా డ్యాన్సర్ కావాలని అనుకున్నాడు. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులు. త్రివిక్రమ్ సలహాతో హాస్యనటుడిగా ప్రయత్నించాడు. ఇక కమెడియన్ గా సునీల్ సూపర్ సక్సెస్ అయ్యాడు. చాలా సినిమాలు సునీల్ కామెడీ వల్లే ఆడాయి అనడంలో అతిశయోక్తి లేదు. సునీల్ కేవలం నటుడిగానే కాక హీరోగా, మంచి డాన్సర్ గా కూడా పేరు తెచ్చుకొన్నాడు. అందాలరాముడు సినిమాలో మొదటిగా సునీల్ హీరోగా నటించాడు.

ఇది కూడా చదవండి : Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మర్యాద రామన్న సినిమా తర్వాత వరుసగా సునీల్ హీరోగా సినిమాలు చేశాడు. పూల రంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు ఇలా వరుసగా హీరోగా సినిమాలు చేశాడు. కానీ ఆయన హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. దాంతో ఇప్పుడు తిరిగి కమెడియన్ గా రాణిస్తున్నాడు సునీల్.

ఇది కూడా చదవండి :దుమ్మురేపిన దేవుళ్ళు పాప..! అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..!

హీరోగా కమెడియన్ గానే కాదు విలన్ గాను మెప్పిస్తున్నాడు సునీల్. పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రలో ఆకట్టుకున్నాడు సునీల్. ఇదిలా ఉంటే సునీల్ పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. సునీల్ ది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆయన భార్య పేరు శ్రుతి. ఆమె  పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. వీరిద్దరికీ ఒక పాప, కొడుకు ఉన్నారు.

ఇది కూడా చదవండి: సినిమాల్లో బోల్డ్‌గా కనిపిస్తే.. పెద్ద హీరోలతో ఆ పని చేయాలా..? అసలు విషయం బయటపెట్టిన నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా