Aarya Movie: ఆర్య సినిమాకు తరుణ్‏కు మధ్య ఉన్న లింకేంటో తెలుసా.. ? అల్లు అర్జున్ ఏం చేప్పారంటే..

ఆర్య విడుదలై 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ వేడుకకు ఆర్య టీమ్ మొత్తం హజరైంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కచ్చితంగా వంద రోజులు ఆడుతుందని ఎంతో బలంగా నమ్మానని..కానీ ఫస్ట్ షో పడిన తర్వాత అందరూ పది వారాలే ఆడుతుందని రిపోర్ట్ ఇచ్చారని..

Aarya Movie: ఆర్య సినిమాకు తరుణ్‏కు మధ్య ఉన్న లింకేంటో తెలుసా.. ? అల్లు అర్జున్ ఏం చేప్పారంటే..
Tarun, Aarya
Follow us

|

Updated on: May 08, 2024 | 8:36 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఆర్య. రొటిన్ లవ్ స్టోరీలా కాకుండా వన్ సైడ్ లవ్ అంటూ సరికొత్త ప్రేమకథను తెలుగు యూత్ ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ సుకుమార్. అటు కంటెంట్.. ఇటు మ్యూజిక్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఈ మూవీ. ఆర్య విడుదలై 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ వేడుకకు ఆర్య టీమ్ మొత్తం హజరైంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కచ్చితంగా వంద రోజులు ఆడుతుందని ఎంతో బలంగా నమ్మానని..కానీ ఫస్ట్ షో పడిన తర్వాత అందరూ పది వారాలే ఆడుతుందని రిపోర్ట్ ఇచ్చారని.. కొత్త డైరెక్టర్ తీసిన సినిమా పది వారాలే ఆడుతుందని చాలా మంది అన్నారని.. దీంతో తనకు చాలా కోపం వచ్చేదని అన్నారు.

125 రోజులు ఆడకపోతే కచ్చితంగా తన పేరు మార్చుకుంటా అని తన తండ్రితో చెప్పినట్లు గుర్తుచేస్కున్నారు అల్లు అర్జున్. అనుకున్నట్లుగానే చిరంజీవి చేతుల మీదుగా 125 షీల్డ్ అందుకున్నానని అన్నారు. ఇక గంగోత్రి సినిమా తర్వాత చాలా కాలం వెయిట్ చేశానని.. ఆ మూవీ హిట్ ఉపయోగించుకోలేకపోయానని అన్నారు. ఈ సినిమా విడుదలైన ఏడాది వరకు తనకు ఏ సినిమా రాలేదని.. రోజుకు మూడు స్టోరీలు విన్నా.. ఎందులోనూ మ్యాజిక్ కనిపించలేదని అన్నారు.

ఆ సమయంలో హీరో తరుణ్ తనకు ఫోన్ చేసి దిల్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్నారు వెళ్దామా అని అడగడంతో ఇద్దరం కలిసి వెళ్లామని.. అప్పుడే మొదటిసారి సుకుమార్ ను కలిశానని అన్నారు. అప్పుడే ఆర్య స్టోరీ చెప్పారని.. ప్రతీ సీన్ మైండ్ బ్లోయింగ్ గా అనిపించడంతో.. మనకు ఇడియట్ లాంటి స్టోరీ పడితే ఎలా ఉంటుందా అని అనుకునేవాడినని.. ఆర్య సినిమానే తన ఇడియట్ మూవీ అన్నారు బన్నీ. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..