AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడు సైడ్ డ్యాన్సర్.. ఇప్పుడు గ్లామర్ క్వీన్.. ఈ అమ్మడు ఎవరో తెలిస్తే షాకే..

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఎదగాలంటే అవకాశాలను ఒడిసిపట్టుకోవాల్సి ఉంటుంది. నటీగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే అందం, టాలెంట్ కాదు. కాసింత అదృష్టం కూడా ముఖ్యమే. ఒకప్పుడు సినీరంగంలోకి సైడ్ డ్యాన్సర్ గా అడుగుపెట్టి.. ఆ తర్వాత చిన్న చిన్న అవకాశాలను అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood: అప్పుడు సైడ్ డ్యాన్సర్.. ఇప్పుడు గ్లామర్ క్వీన్.. ఈ అమ్మడు ఎవరో తెలిస్తే షాకే..
Actress
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2024 | 12:13 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సినిమాల్లో 7/జీ బృందావన్ కాలనీ. ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా స్టోరీ.. సన్నివేశాలు, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. స్టార్ హీరోహీరోయిన్స్ లేరు అయినప్పటికీ ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. అప్పట్లో యూత్ కు తెగ నచ్చిన సినిమా ఇదే. ఈ సినిమాకు కుర్రాళ్లు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాలో కనిపించిన ఓ సైడ్ డ్యాన్సర్ గురించి ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో హీరో రవికిషన్ పక్కన కనిపిస్తున్న ఆ బ్లూ డ్రెస్ అమ్మాయిని గుర్తుపట్టారా.. ? ఆమె ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సరసన నటించింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరనుకుంటున్నారు.. టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలో తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన మగధీర సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ నెక్ట్స్ లెవల్ కు వెళ్లిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూ టాలీవుడ్ బెస్ట్ చాయిస్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. వీరికి నీల్ కిచ్లూ అనే బాబు జన్మించాడు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇండియన్ 3 చిత్రంలో నటిస్తుంది. అలాగే సౌత్ ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత