AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా.. విధి ఆడిందిరా వింతనాటకం..! ఇన్నాళ్లు ఈ హాట్ బ్యూటీని ఎలా మిస్ అయ్యాం.!!

ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. ఈ సినిమాలో తనీష్, నితి టేలర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తనీష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నితి టేలర్ తన క్యూట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆహా.. విధి ఆడిందిరా వింతనాటకం..! ఇన్నాళ్లు ఈ హాట్ బ్యూటీని ఎలా మిస్ అయ్యాం.!!
Mem Vayasuku Vacham
Rajeev Rayala
|

Updated on: May 29, 2024 | 7:24 PM

Share

టాలీవుడ్ లో యూత్ ను మెప్పించే సినిమాలు చాలా ఉన్నాయి. ఆ సినిమాల్లో మేం వయసుకు వచ్చాం సినిమా ఒకటి. 2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. ఈ సినిమాలో తనీష్, నితి టేలర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తనీష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నితి టేలర్ తన క్యూట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆ చిన్నది ఎక్కువగా కనిపించలేదు.

నితి టేలర్ మేం వయసుకు వచ్చాం సినిమాలో ముస్లిం యువతిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత బాలీవుడ్ లో నటించింది ఈ చిన్నది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి నెటిజన్స్ సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. మేం వయసుకు వచ్చాం సినిమాలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ చిన్నది. ఇప్పుడు హాట్ లుక్ లోకి మారిపోయింది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఈ అమ్మడి క్రేజీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది ఈ బ్యూటీ. నితి టేలర్ స్టన్నింగ్ ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. హాట్ హాట్ ఫోజులతో హీటు పుట్టిస్తుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

నితి టేలర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

నితి టేలర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Niti Taylor (@nititaylor)

నితి టేలర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Niti Taylor (@nititaylor)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.