ఇదేందయ్యా ఇది..! 10th క్లాస్ హీరోయిన్ ఇంత దారుణంగా మారిపోయింది

2006లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ రొమాంటిక్ డ్రామాకు చందు దర్శకత్వం వచ్చారు.  SP ఎంటర్‌టైన్‌మెంట్స్ పై  వెంకట శ్యామ్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో భరత్, శరణ్య ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదేందయ్యా ఇది..! 10th క్లాస్ హీరోయిన్ ఇంత దారుణంగా మారిపోయింది
10th Class Movie
Follow us

|

Updated on: Mar 01, 2024 | 7:37 PM

చాలా మంది దర్శకులు యువతను ఆకట్టుకునే కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రేమ కథ చిత్రాలు చాలా వరకు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి సినిమాల్లో 10th క్లాస్ సినిమా ఒకటి. 2006లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ రొమాంటిక్ డ్రామాకు చందు దర్శకత్వం వచ్చారు.  SP ఎంటర్‌టైన్‌మెంట్స్ పై  వెంకట శ్యామ్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో భరత్, శరణ్య ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శరణ్య గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆ చిన్నది ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు.

సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్స్ లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వరకు వైరల్ అవుతూ ఉంటాయి. చాలా మంది ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటోలు, ఓల్డ్ సినిమా పిక్స్ వైరల్ అవుతుంటాయి. కొంతమంది అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు లేకుండా అంతే అందంగా ఉంటే మరికొంతమంది మాత్రం గుర్తుపట్ట లేనంతగా మారిపోతుంటారు.

ఇప్పుడు 10th క్లాస్ శరణ్య కూడా అంతే ఈ చిన్నది అప్పటికీ ఇప్పటికి చాలా మారిపోయింది. బొద్దుగా మరి గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయ్యింది. శరణ్య ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించింది. 2014వరకు వరుసగా సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. శరణ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ క్రమంలో శరణ్య ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి..

శరణ్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

శరణ్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

శరణ్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..