మహిళలు ఫిట్‌గా ఉండాలా? వయస్సు మీద పడటాన్ని ఆలస్యం చేసే ఈ 5 వ్యాయామాలు చేస్తే చాలు!
ఆరోగ్యమే మహాభాగ్యం. ముఖ్యంగా ఇంటి బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడిలో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు అందరి గురించి ఆలోచిస్తారు కానీ, తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం తక్కువ. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్, పీసీఓడీ వంటి సమస్యల నుండి బయటపడాలంటే వ్యాయామమే ఏకైక మార్గం. ఈ ఐదు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల మహిళలు రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. జిమ్‌కు వెళ్లకపోయినా ఇంట్లోనే సులభంగా చేయగలిగే 5 వ్యాయామాలు ఇవే:

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
