కళ్యాణి కవ్వింపులు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న భామ
Rajeev
26 march 2026
కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది.
చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.
ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది.
కొత్త లోక సినిమాతో హిట్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను, నెటిజన్స్ ను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
సినీరంగంలోకి ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?