తెలంగాణ చివరి కాంగ్రెస్ సీఎంగా రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చివరి సీఎం కాబోతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ జోస్యం చెప్పారు. జమిలి ఎన్నికల భయంతోనే రేవంత్ నైరాశ్యంలో మాట్లాడుతున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో మహిళా రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని, కాంగ్రెస్ చేయలేని పనులను ప్రధాని చేసి చూపిస్తున్నారని కొనియాడారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి తీరుతుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :
ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!
ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
Follow Us
వైరల్ వీడియోలు
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..