Bigg Boss: ఈ బిగ్ బాస్ బ్యూటీ గుర్తుందా.? అప్పుడు అలా.. ఇప్పుడు కేకపుట్టించేలా..

డిస్నీ హాట్ స్టార్‌లో ఈ ఓటీటీ సీజన్ స్ట్రీమింగ్ అయ్యింది. కాగా ఈ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో బిందు మాదవి విన్నర్ గా నిలిచింది. అయితే ఈ ఓటీటీ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఓ ఓ ముద్దుగుమ్మ మాత్రం అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆమె మిత్రా శర్మ. తన అందంతో ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. బిగ్ బాస్ తర్వాత ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. నిజానికి బిగ్ బాస్ కంటే ముందు ఈ అమ్మడు చాలా మందికి తెలియదు. 

Bigg Boss: ఈ బిగ్ బాస్ బ్యూటీ గుర్తుందా.? అప్పుడు అలా.. ఇప్పుడు కేకపుట్టించేలా..
Mitraaw Sharma
Follow us

|

Updated on: Jun 27, 2024 | 5:44 PM

బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తునారు. ఇప్పటికే ఏడూ సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదో సీజన్ కోసం రెడీ అవుతుంది. ఏడూ డైరెక్ట్ సీజన్స్ తో పాటు ఓ ఓటీటీ సీజన్ ను కూడా పూర్తి చేసుకుంది బిగ్ బాస్.. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ ఓటీటీ సీజన్ స్ట్రీమింగ్ అయ్యింది. కాగా ఈ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో బిందు మాదవి విన్నర్ గా నిలిచింది. అయితే ఈ ఓటీటీ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఓ ఓ ముద్దుగుమ్మ మాత్రం అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆమె మిత్రా శర్మ. తన అందంతో ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. బిగ్ బాస్ తర్వాత ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. నిజానికి బిగ్ బాస్ కంటే ముందు ఈ అమ్మడు చాలా మందికి తెలియదు.

బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ పేరు గట్టిగా వినిపించింది. బిగ్ బాస్ ఓటీటీలో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది మిత్రా.. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలతో బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. హీరోయిన్ గా గతంలో కొన్ని సినిమాల్లో నటించిన మిత్రా శర్మ తర్వాత ప్రొడ్యూసర్ గా మారింది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి హీరోగా ఆమె ఓ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. కానీ ఇంతవరకు దాను గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

యువ తారగా, నిర్మాతగా, సమాజసేవతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. డీలర్ కి మరోవైపు, అలోకికా, ఆమె ఎవరు.? తొలి సంధ్య వేళలో సినిమాల్లో నటించింది మిత్రా.. కానీ ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఏం చేస్తుంది.? ఎలా ఉంది అని గూగుల్ ను గాలిస్తున్నారు. మిత్రా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు, రకరకాల వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఈ బ్యూటీ ప్రొఫైల్ పై మీరూ ఓ లుక్కేయండి.

మిత్రా శర్మా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Mitraaw (@mitraaw_sharma)

మిత్రా శర్మా  ఫేస్ బుక్..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles